నీ పాపాన్ని సమర్థించుకోవడం ఆపు! దేవుని మాట విను🔥
Dr Negala Joshua
0:00 / 0:00
నీ పాపాన్ని సమర్థించుకోవడం ఆపు! దేవుని మాట విను🔥
56 421 просмотр · 2 недели назад
Dr Negala Joshua
96,8 тыс. подписчиков
56 421 просмотр · 2 недели назад
దేవుడు ఈరోజు నీతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు… ⚠️
ఎన్నాళ్లు వ్యభిచారం, మోసం, పాపంలోనే జీవిస్తావు? ఇకనైనా మారుతావా?
మనిషి మాటలను తప్పించుకోవచ్చు…
కానీ దేవుని వాక్యాన్ని తప్పించుకోలేవు.
దేవుడు నీకు ఎన్నిసార్లు హెచ్చరించాడు?
ఎన్నిసార్లు నీ హృదయంతో మాట్లాడాడు?
అయినా తెలిసి కూడా పాపంలోనే కొనసాగుతున్నావా?
వ్యభిచారం… మోసం… తాగుడు… బూతులు… పాపపు అలవాట్లు…
ఇవన్నీ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని తెలిసినా ఇంకా వాటినే పట్టుకుని ఉంటావా?
ఈ సందేశం ఎవరో ఒకరి కోసం కాదు…
నీ హృదయాన్ని దేవుడు తాకడానికి కావచ్చు. ❤️🔥
కొంతమంది ఈ మాట విని తమ జీవితాలను మార్చుకున్నారు.
నువ్వు కూడా ఈరోజే ఒక నిర్ణయం తీసుకో.
👉 పాపాన్ని విడిచిపెట్టు.
👉 దేవుని వైపు తిరుగు.
👉 దేవుని వాక్యాన్ని తొక్కకూ.
👉 ఇంకా ఆలస్యం చేయకు.
“ఇకనైనా మారుతావా?”
ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి.
ఈ సందేశం ఒక్కరికి అయినా మార్పు తీసుకురావచ్చు.
అందుకే ఈ వీడియోను నీకు తెలిసిన వారికి Share చేయండి. ❤️
🙏 దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.
#దేవునివాక్యం #దేవుడునీతోమాట్లాడుతున్నాడు #ఇకనైనామారుతావా #యేసుక్రీస్తు #యేసు #Jesus #JesusChrist #God #GodsWord #Christianity #TeluguChristian #TeluguChristianity #ChristianMessage #TeluguMessage #Bible #BibleMessage #Repentance #పశ్చాత్తాపం #ప్రార్థన #సువార్త #Christian #JesusLove #GodsLove #Telugu #teluguministry #viral
tages
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం, ఇకనైనా మారుతావా, Telugu Christian message, Telugu Christian sermon, Telugu Bible message, Telugu preaching, Jesus message Telugu, Christian message Telugu, God message Telugu, repentance Telugu, పశ్చాత్తాపం, వ్యభిచారం, మోసం, పాపం, తాగుడు, Christian Telugu, Jesus Telugu, Bible Telugu, Dr Negala Joshua