HDMI 2.1 (eARC) vs HDMI 2.2 (Ultra96) | ఏది బాగుంటుంది? | Telugu Tech
ManaTechWorld
0:00 / 0:00
HDMI 2.1 (eARC) vs HDMI 2.2 (Ultra96) | ఏది బాగుంటుంది? | Telugu Tech
5 360 просмотров · 9 мес. назад
ManaTechWorld
10,9 тыс. подписчиков
5 360 просмотров · 9 мес. назад
ఈ వీడియోలో HDMI 2.1 (eARC) vs HDMI 2.2 (Ultra96) మధ్య ఉన్న అసలు difference ని simple Telugu లో clear గా explain చేశాం.
HDMI 2.1 అంటే ఏమిటి? eARC ఎలా work చేస్తుంది?
Dolby Atmos, DTS:X లాంటి audio formats HDMI 2.1 లో ఎలా support అవుతాయి?
4K, 8K resolution support ఎంత వరకు ఉంది?
అలాగే కొత్తగా వచ్చిన HDMI 2.2 (Ultra96 HDMI Cable) ఏంటి?
HDMI 2.2 bandwidth ఎంత?
HDMI 2.1 vs HDMI 2.2 audio quality లో difference ఉందా?
HDMI 2.2 upgrade అవసరమా లేదా unnecessary ఖర్చా?
ఈ వీడియో middle-class audience ని దృష్టిలో పెట్టుకొని,
real-life TV, soundbar, OTT apps (Netflix, Prime Video, Hotstar),
gaming console users కి useful గా explain చేశాం.
ఈ వీడియో చూసిన తర్వాత:
✔ HDMI 2.1 eARC మీకు సరిపోతుందా?
✔ HDMI 2.2 Ultra96 ఎవరికీ అవసరం?
✔ Future-proof upgrade ఎప్పుడు చేయాలి?
అన్నీ clear గా అర్థమవుతాయి.
మీరు HDMI 2.1 use చేస్తున్నారా?
Soundbar లేదా Home Theatre setup ఏంటి?
Comment లో మీ experience share చేయండి.
Video useful అనిపిస్తే Like చేయండి 👍
ఇలాంటి Telugu Tech videos కోసం Subscribe చేయండి 🔔
#HDMI21
#HDMI22
#HDMI21eARC
#HDMI22Ultra96
#Ultra96HDMI
#HDMIComparison
#HDMIExplained
#HDMIDifference
#HDMICable
#eARC
#DolbyAtmos
#DTSX
#HomeTheatre
#Soundbar
#4KTV
#8KTV
#GamingSetup
#PS5
#XboxSeriesX
#OTT
#NetflixAtmos
#TeluguTech
#TechTelugu
#TeluguYouTube