One-Time Settlement అంటే ఏంటి, ఇది చేసుకుంటే బ్యాంకులు మళ్లీ లోన్లు ఇవ్వవా? | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
One-Time Settlement అంటే ఏంటి, ఇది చేసుకుంటే బ్యాంకులు మళ్లీ లోన్లు ఇవ్వవా? | BBC Telugu
223 756 просмотров · 1 г. назад
BBC News Telugu
2,16 млн подписчиков
223 756 просмотров · 1 г. назад
బ్యాంక్ అప్పులు, క్రెడిట్ కార్డు బకాయిలతో ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో కొంతమందికి 'వన్ టైమ్ సెటిల్‌మెంట్' ఒక్కటే ఆప్షన్ అనిపిస్తుంది. అయితే ఏంటిది. దీన్ని ఎంచుకుంటే కొన్నేళ్ల పాటు మనకు బ్యాంకుల నుంచి ఎలాంటి లోన్స్ వచ్చే అవకాశం ఉండదా?
#Money #Loans #CreditCard #Finance #MoneyManagement #settlement
___________
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
లింక్: https://bbc.in/4h3KHBH
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu