Rare Gift to Tirumala! | తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక..- TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Rare Gift to Tirumala! | తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక..- TV9
36 780 просмотров · 2 месяца назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
36 780 просмотров · 2 месяца назад
Rare Gift to Tirumala! | తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక..- TV9
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. క్షణకాలమైనా స్వామివారిని దర్శించినా చాలని దేశవిదేశాలనుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అంతేకాదు..భక్తితో స్వామివారికి రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. నగదు, బంగారం, వెండి కానుకలతో పాటు స్వామివారి గోశాలకు గోవులను దానంగా ఇవ్వడం మనం చూస్తుంటాం. అయితే, తాజాగా స్వామివారికి ఒక భక్తుడు అరుదైన కానుకను సమర్పించాడు. టీటీడీ ఎస్‌వీ గోశాలకు మార్వాడి జాతికి చెందిన ఒక తెల్లని మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు.
#Tirumala #TTD #LordVenkateswara #MarwariHorse #SrivariBrahmotsavam #Tirupati #Devotee #HinduTemple #SpiritualNews #India #tv9d
Credits : #rajeswarinamala
Uploaded BY : #vijaykanaparthi
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu