Перейти к содержимому

పిఠికాపుర నిత్య విహారా దిగంబరా | Dattatreya Digambara Telugu Bhakti Geetam 🙏

Pushpaanjali Originals

0:00 / 0:00

పిఠికాపుర నిత్య విహారా దిగంబరా | Dattatreya Digambara Telugu Bhakti Geetam 🙏

1 039 просмотров · 6 дн. назад
Pushpaanjali Originals
366 подписчиков
1 039 просмотров · 6 дн. назад
🙏 శ్రీపాద శ్రీవల్లభుడు మరియు నృసింహ సరస్వతి — దత్తాత్రేయుని రెండు అవతారాలను కలిపి కీర్తించే భక్తి గీతం 🙏 🙏 ఇది సాంప్రదాయ స్తోత్రం కాదు — నా సొంత రచన, సొంత స్వరకల్పన 🙏 This is an original composition, written and composed by me. పిఠికాపుర నిత్యవిహారి శ్రీపాద శ్రీవల్లభుడు, గాణగాపుర నృసింహ సరస్వతి — దత్తాత్రేయుని ఈ రెండు ప్రసిద్ధ అవతారాలను ఒకేసారి స్మరిస్తూ, వారి చరణాల వద్ద ఆశ్రయం కోరుతూ ఈ గీతం రచించాను. ఆర్తజనులకు అభయమిచ్చే, సంసార-తాపాన్ని నివారించే దిగంబరుని కృపను కోరుతూ సాగే ఈ భక్తి-గీతం. Lyrics: (పల్లవి) పిఠికాపుర నిత్య విహారా... దిగంబరా! మా కష్టములు తీర్చవయ్యా దిగంబరా! పిఠికాపుర నిత్య విహారా... దిగంబరా! మా కష్టములు తీర్చవయ్యా దిగంబరా! (చరణం 1) అవధూత అవతారా... దిగంబరా! నీ చరణ సన్నిధికి... చేరితిని దిగంబరా! మా బాధలను తొలగించవయ్య దిగంబరా! పిఠికాపుర నిత్య విహారా... దిగంబరా! మా కష్టములు తీర్చవయ్యా దిగంబరా! (చరణం 2) ఆర్త జన అభయ ప్రధాతా దిగంబరా! సంసార తాప నివారా దిగంబరా! పిఠికాపుర శ్రీపాద వల్లభ దిగంబరా! గానుగాపుర నృసింహ సరస్వతీ దిగంబరా! మా బాధలను తొలగించవయ్య దిగంబరా! (చరణం 3) శ్రీపాద వల్లభ దిగంబరా... అవధూత దత్తావతారా దిగంబరా! నృసింహ సరస్వతీ దిగంబరా! నీ చరణ సేవయే ముక్తి దాయకమయ్య! పిఠికాపుర నిత్య విహారా... దిగంబరా! మా కష్టములు తీర్చవయ్యా దిగంబరా! (ముగింపు) దిగంబరా దిగంబరా... దత్త దిగంబరా! దిగంబరా దిగంబరా... శ్రీపాద వల్లభ దిగంబరా! దిగంబరా దిగంబరా... నరసింహ సరస్వతి దిగంబరా! Credits: Lyrics: KHNSARMA Vocals, Music & Prompts: @PushpaanjaliOriginals & Team Visuals: Generated using AI 🙏 Please listen, enjoy, and subscribe for more soulful devotional music 🙏 #OriginalTeluguDevotionalSongs #sripadasrivallabha #narasimhasaraswati #DattatreyaBhaktiSongs #telugubhaktigeetalu #telugudevotionalsongs #dattatreyaswamy #gurudattatreya #telugudevotional #teluguspiritual