Перейти к содержимому

Srikakulam: చీమలవలసలో కనుచూపు మేర వరద నీటిలో పొలాలను వెతుక్కుంటున్న గ్రామస్థులు | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Srikakulam: చీమలవలసలో కనుచూపు మేర వరద నీటిలో పొలాలను వెతుక్కుంటున్న గ్రామస్థులు | BBC Telugu

42 280 просмотров · 13 часов назад
BBC News Telugu
2,15 млн подписчиков
42 280 просмотров · 13 часов назад
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళంలో వరదలు పోటెత్తాయి. ఈ వరదకు తీవ్రంగా ప్రభావితమైన మండలాల్లో ఆముదాల వలస ఒకటి. మండలంలోని చీమలవలసలో వరదలో తమ పొలాలు వెతుక్కుంటున్న రైతుల ఆవేదన ఇది. #andhrapradesh #flood #srikakulam #farmers #agriculture ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu