Перейти к содержимому

మల్లంపేట్ చెరువులోకి డ్రైనేజ్.. ప్రజలకు నరకయాతన! | CSRతో పరిష్కారానికి ముందుకొచ్చిన Research Heights

SANDESH TV

0:00 / 0:00

మల్లంపేట్ చెరువులోకి డ్రైనేజ్.. ప్రజలకు నరకయాతన! | CSRతో పరిష్కారానికి ముందుకొచ్చిన Research Heights

271 просмотр · 1 день назад
SANDESH TV
45,1 тыс. подписчиков
271 просмотр · 1 день назад
మల్లంపేట్ చెరువులోకి డ్రైనేజ్.. ప్రజలకు నరకయాతన! | CSRతో పరిష్కారానికి ముందుకొచ్చిన Research Heights Residents of Mallampet under the Dundigal mandal of Quthbullapur constituency are facing severe hardships as drainage water from Nizampet, Pragathi Nagar, and Bachupally continues to flow directly into the Mallampet Lake. The resulting stench, mosquito menace, and groundwater contamination have raised serious health concerns, impacting students at a nearby government school as well. With local authorities slow to act, private firm Recharge Heights has stepped forward with CSR funds to build an alternative pipeline system. Watch this ground report on Sandesh TV. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం మల్లంపేట్ చెరువులోకి నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల నుంచి మురుగు నీరు వచ్చి చేరుతుండటంతో స్థానికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. తీవ్రమైన దుర్వాసన, దోమల బెడదతో పాటు భూగర్భ జలాలు కలుషితమై బోర్లు తాగునీటికి పనికిరాకుండా పోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులపైనే కాకుండా రీఛార్జ్ హైట్స్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పూర్తి గ్రౌండ్ రిపోర్ట్‌ను Sandesh TV లో వీక్షించండి! Sandesh TV www.sandeshtv.in For More updates like our fb page :   / sandeshtvhyd   #Mallampet #Bachupally #PragathiNagar #Nizampet #Quthbullapur #Dundigal #DrainageProblem #MallampetLake #CSR #Hyderabad #Telangana #PublicIssue #SandeshTV #LocalNews #TeluguNews #APSTNews #CitizenVoice #TrendingTeluguNews #NewsUpdates #YouTubeRecommendations #EngagementBoost #SubscribedAudience #UnsubscribedReach #ViralNewsTelugu #TelanganaAndhra #SpecialReport #LocalNewsTelugu #PublicTalk #CivicIssues #TGNews #MallampetLake #DrainageCrisis #HealthHazards #LocalsInNeed #CSR #RechargeHeights #CommunitySupport #WaterCrisis #EnvironmentalAwareness #CivicEngagement #CorporateResponsibility #SustainableSolutions #HealthAndWellness #VolunteerWork #CommunityImpact #SocialGood #LocalHeroes #SafeCommunities #CrisisResponse #cmc