ఇకపై నేను కొనను! | Things I No Longer Buy After Realizing I Don’t Need Them
Tidy Talks With Priyanka
0:00 / 0:00
ఇకపై నేను కొనను! | Things I No Longer Buy After Realizing I Don’t Need Them
156 просмотров · 13 дней назад
Tidy Talks With Priyanka
44 подписчика
156 просмотров · 13 дней назад
మనకి నచ్చిన ప్రతిదీ మనకి అవసరం అవ్వదు కదా? ❤️
ఈ వీడియోలో నేను ఇకపై కొనడం మానేసిన కొన్ని things గురించి share చేసుకున్నాను — ఎందుకు కొనడం మానేశాను, ఏం realize అయ్యాను, ఇంకా ఇప్పుడు ఏదైనా కొనేముందు నేను ఆలోచించే 3 simple questions ఏంటి అనేది కూడా చెప్పాను.
Sometimes, buying less doesn’t mean living with less…
It means choosing better. 🌿
ఈ వీడియో మీకు relatable గా అనిపిస్తే Like 👍 చేయండి, Comment 💬 చేయండి & Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు.
Tidy Talks with Priyanka 🌸
#TidyTalksWithPriyanka #MindfulShopping #ThingsINoLongerBuy