Перейти к содержимому

Durgamma song | AmmaVachinde TalliVachinde | Bezawada Durgamma Songs | Singer :- Balaji | Pedana

ayyappaswami devastanam koduru

0:00 / 0:00

Durgamma song | AmmaVachinde TalliVachinde | Bezawada Durgamma Songs | Singer :- Balaji | Pedana

1 426 441 просмотр · 1 год назад
ayyappaswami devastanam koduru
421 тыс. подписчиков
1 426 441 просмотр · 1 год назад
Durgamma song | AmmaVachinde TalliVachinde | Bezawada Durgamma Songs | Singer :- Balaji | Pedana అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గ భవాని వచ్చిందే పాటకు భవానీ మాత భూమికి దిగి వచ్చి ఆనంద నాట్యం చేస్తుంది. చూడటానికి రెండు కళ్ళు చాలవు. మీరుకూడా చూచి తరించండి. Lyrics:- అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గభవాణి వచ్చిందే (2) ముగ్గురమ్మాలా మూలపూటమ్మా సృష్టికీ మూలం నీవేనమ్మా బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు పూజించే శక్తివి నీవే అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గభవాణి వచ్చిందే (2) కృష్ణానధిలొ జలకమాడి కాళ్ళకు పరానిపెట్టి మొకమంతా పసుపుతోడా యర్రాణి భోట్టుపెట్టి కాళ్ళకు గజ్జలు కట్టుకుని,కన్లకు కాటుక పెట్టుకొని పట్టుచిరనె కట్టుకోని మహాలక్షమిలా వచ్చే తల్లి అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గభవాణి వచ్చిందే (2) కంచిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షి నీవే దండాలమ్మ తల్లివి నీవే కదిలివచ్చే కాలిమాతావు నీవే చేతికి గాజులు వేసుకొని చేతిలో సూలము పట్టుకొని పెద్దపులినే ఎక్కివచ్చి మూలోకాలు తిరిగేతల్లి అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గభవాణి వచ్చిందే (2) ఆదిశక్తివి నీవే అన్నపూర్ణవు నీవే సర్వ జనులను కాచే సర్వ శక్తివి నీవే దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు అమ్మోరు తల్లో కరుణించి కాపాడు అమ్మోరు తల్లో మమేలు మా తల్లి అమ్మోరు తల్లో #durgamma #ammavachinde #ammavachinde_tallivachinde_bezawadadurgabhavani #ayyappaswamidevastanamkoduru #durgammathalli #durgammasongs #durgamata #bezawadadurgammasongs #vijayawada #indrakiladri #durgammasong #devotionalsongs #telugudevotionalsongs #devotionalsong #devotional #ayyappaswamidevastanamkoduru #telugusongs #balajiayyappasongs #pedanabalaji #trending మరిన్ని భక్తి పాటలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో edit by శివరామకృష్ణ. 9052878994 Amazon deals in my WhatsApp channel. https://whatsapp.com/channel/0029ValK... whatsapp:- https://chat.whatsapp.com/LkkhwMQQrdF... Facebook:-   / 445969775948169   Twitter:- https://twitter.com/Sivaram45276729/s... My mic :- https://amzn.to/3xZFxox My trip pod :-https://amzn.to/3QkkovE My tv :- https://amzn.to/3w4EZNP My gimbal :- https://amzn.to/4deQLpC అమ్మవారు పాటలు :-    • అమ్మవారి పాటలు   Ayyappa songs:    • Ayyappa songs   Hanuman songs:    • Hanuman songs   Venkateswaraswami paatalu:    • Venkateswaraswami paatalu   Lord Siva:    • Lord Siva   Devotional songs:    • Devotional songs   Songs:    • Devotional songs Telugu   వీడియో edit by శివరామకృష్ణ. 9052878994 whatsapp:- https://chat.whatsapp.com/LkkhwMQQrdF... Facebook:-   / 445969775948169   Twitter:- https://twitter.com/Sivaram45276729/s... Instagram:- @sivaramakrishnasivaramakrishna. https://www.instagram.com/invites/con... Imo group:-https://groups.imo.im/.21OG7YLFGRjatIXLl Balaji swami bhajanalu:-   / @ayyappaswamidevastanamkoduru   అయ్యప్పస్వామి భక్తి పాటలు :- Ayyappa Swami devasthanam koduru    / @sivaramakrishnarepalle