Перейти к содержимому

Ramzan: 50 కిలోల కట్టెలు మండించి, నిప్పులు తీసి భట్టీలో కాల్చే స్పెషల్ 'సేమియా' కథ | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

Ramzan: 50 కిలోల కట్టెలు మండించి, నిప్పులు తీసి భట్టీలో కాల్చే స్పెషల్ 'సేమియా' కథ | BBC Telugu

64 852 просмотра · 6 месяцев назад
BBC News Telugu
2,15 млн подписчиков
64 852 просмотра · 6 месяцев назад
రంజాన్ రోజున సేమియాతో తయారయ్యే షీర్ ఖుర్మా రుచి చూసే చాలా మందికి వాటిని ఎంత కష్టపడి తయారు చేస్తారో తెలీదు. ముఖ్యంగా యూపీలోని లఖ్‌నవూలో తయారయ్యే ఈ 'సేవై' ప్రాసెస్ తరతరాలుగా ఇలాగే వస్తోంది. #sevai #sheerkhurma #ramzan #islam #food #sweet #making ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu