Перейти к содержимому

Cochlear Implant తర్వాత కూడా ఎందుకు కొందరు పిల్లలు మాట్లాడలేకపోతున్నారు?

RASYA American Speech, Hearing & Vertigo Clinic

0:00 / 0:00

Cochlear Implant తర్వాత కూడా ఎందుకు కొందరు పిల్లలు మాట్లాడలేకపోతున్నారు?

171 просмотр · 4 месяца назад
RASYA American Speech, Hearing & Vertigo Clinic
4,75 тыс. подписчиков
171 просмотр · 4 месяца назад
మీరు ఎంతో కష్టపడి, లక్షలు ఖర్చు పెట్టి మీ బిడ్డకి Cochlear Implant surgery చేయించి ఉండొచ్చు. Surgery అయ్యాక “మా బాబు / పాప అందరిలాగే గలగలా మాట్లాడేస్తారు” అని ఎన్నో కలలు కూడా కని ఉంటారు. కానీ surgery అయ్యి నెలలు గడుస్తున్నా సరైన improvement కనిపించకపోతే, అసలు problem ఎక్కడ ఉందో తెలియక చాలా tension పడుతూ ఉండొచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి… Surgery అనేది మొత్తం process లో కేవలం 20% మాత్రమే. Remaining 80% success మూడు ముఖ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది Cortical Remapping Prevention. Surgery కి ముందే hearing aids వాడటం చాలా ముఖ్యము. దీనిని మేము “Brain Insurance” అని అంటాము. ఎందుకంటే hearing stimulation లేకపోతే brain లో hearing centers weak అవ్వడం మొదలవుతుంది. అందుకే early hearing aid usage మరియు therapy చాలా అవసరం. రెండవది Brain Connection & Precision Mapping. చాలాచోట్ల mapping అనేది అంచనాలతో చేస్తారు. కానీ RASYA లో మేము advanced objective mapping protocols follow చేస్తాము. ముఖ్యంగా eABR వంటి advanced testing ద్వారా sound signals brain కి సరిగ్గా చేరుతున్నాయా లేదా అనేది accurately evaluate చేస్తాము. మూడవది AVT & School Readiness Program. Cochlear Implant తర్వాత పిల్లలకు sound వినిపించడం మాత్రమే కాదు, ఆ sounds ని అర్థం చేసుకుని communication గా మార్చడం చాలా ముఖ్యము. అందుకే RASYA లో మేము AVT Therapy ని 3 stages లో ఇస్తాము. మొదటి stage లో sound-treated room training, రెండవ stage లో semi sound-treated setup, మూడవ stage లో real-world training ద్వారా noisy environments లో కూడా communication skills develop అయ్యేలా train చేస్తాము. RASYA Clinic లో మేము కేవలం Cochlear Implant surgery వరకు మాత్రమే కాదు… మీ బిడ్డ speech, communication, therapy, school readiness నుండి schooling వరకు complete support అందిస్తాము. 💙 #cochlearimplant #speechtherapy #hearingloss #childdevelopment #avttherapy #cochlearimplantsuccess #hearingcare #audiology #speechdelay #earlyintervention #schoolreadinessprogram #hearingrehabilitation #parentingtips #hearingaid #kidsdevelopment #brainmapping #corticalremapping