Перейти к содержимому

Deep Dive With Gunnesh: ఏపీ ప్రజలకు 'అర్నబ్' తుపాను హెచ్చరిక ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Deep Dive With Gunnesh: ఏపీ ప్రజలకు 'అర్నబ్' తుపాను హెచ్చరిక ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్! - TV9

14 725 просмотров · 8 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
14 725 просмотров · 8 ч назад
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాను కలకలం ఈ నెల 28న విశాఖ-బాపట్ల మధ్య తీరం దాటుతుంది తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు 'అర్నబ్' అంటే బెంగాళీలో సముద్రం/మహా సముద్రం అని అర్థం బంగ్లాదేశ్ ఈ తుపానుకు 'అర్నబ్' అని పేరు పెట్టింది మంగళ, బుధవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటు... పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు ముందు జాగ్రత్తగా సెలవులు సహాయక చర్యల కోసం NDRF, SDRF బృందాలు సిద్ధం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక సముద్రం వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం ప్రమాదకరం అత్యవసర సహాయం కోసం 112, 1070 నెంబర్లను సంప్రదించాలి ఆసుపత్రుల్లో పవర్ ప్రాబ్లమ్ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉద్యోగుల సెలవులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నుండి ప్రకాశం వరకు రెండో నెంబర్ హెచ్చరిక జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చెట్లు, కరెంటు పోల్స్, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలి లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం మంచిది అత్యవసర ప్రయాణాలు, ట్రిప్స్‌ను పూర్తిగా వాయిదా వేసుకోవాలి #DeepDiveWithGunnesh #CycloneArnab #APWeather #RedAlert #AndhraPradesh #DeepDiveWithGunnesh #TV9D #TV9Cut #Gunnesh ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu