Перейти к содержимому

ప్రజల నోటా సుగుణక్క మాట ఎంపీ పీఠంపై..!|Athram Sugunakka|MP Ticket In Lok Sabha Elections Adilabad

The Thukaram Channel

0:00 / 0:00

ప్రజల నోటా సుగుణక్క మాట ఎంపీ పీఠంపై..!|Athram Sugunakka|MP Ticket In Lok Sabha Elections Adilabad

2 086 просмотров · 2 г. назад
The Thukaram Channel
7,6 тыс. подписчиков
2 086 просмотров · 2 г. назад
ఇంద్రవెల్లి తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ, సభకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సుగుణక్క.. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులతో విద్ఆత్రం సుగుణక్క గారు ఒక సాధారణమైన ఉపాధ్యాయు రాలు వీరు పనిచేసే ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంత ప్రజల కష్టాలను చాలా దగ్గరగా చూశారు. అప్పటి నుండి మేడం గారు ఆదివాసులు,నిరుపేదలు మరియు బడుగు బలహీన వర్గాల వారి కోసం,వారి సమస్యల కోసం మరియు వారి హక్కుల కోసం మొక్కహోని దీక్షతో శ్రమించి నేడు ప్రజల హృదయాల్లో సుగుణక్కగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.. అంతే కాకుండా సుగుణక్క గారు వారి జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడుపుతారు.అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం,ప్రజల పట్ల ప్రేమ,ప్రజల మధ్యలో, ప్రజలతో ఉండే గొప్ప వ్యక్తిత్వం మన సుగునక్కది. ఇలా ప్రజల కోసం,ప్రజల సమస్యల కోసం పోరాడే మన సుగుణక్కకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ MP టికెట్ సుగుణక్కే వస్తుంది కచ్చితంగా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు#Sugunakka#thethukaramchannel#adilabad