ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా వెజ్ పులావ్#Main ingredient marchipoya😝#Cooking vlog
Naa Simple Routine
0:00 / 0:00
ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా వెజ్ పులావ్#Main ingredient marchipoya😝#Cooking vlog
125 просмотров · 10 дней назад
Naa Simple Routine
98 подписчиков
125 просмотров · 10 дней назад
ఈరోజు ఇంట్లో ఉన్న కూరగాయలతో ఆలుగడ్డ, క్యారెట్, సోయాతో సింపుల్‌గా వెజిటేబుల్ పులావ్ చేశాను 😋
అయితే పులావ్ చేస్తున్నప్పుడు సోయా వేయడం పూర్తిగా మర్చిపోయాను 😂 చివరికి గుర్తొచ్చి సోయాను కూడా వేసేశాను. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో చేసిన ఈ సింపుల్ వెజిటేబుల్ పులావ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా Like చేయండి ❤️
ఇలాంటి రోజువారీ వంటలు, ఇంటి పనులు, డైలీ రొటీన్ & మినీ వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ని Subscribe చేయండి.
#VegetablePulao #SoyaPulao #TeluguVlogs