Перейти к содержимому

Lord Ganesh : లడ్డూ కాదు.. ఏకంగా గణపతినే వేలం వేశారుగా! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Lord Ganesh : లడ్డూ కాదు.. ఏకంగా గణపతినే వేలం వేశారుగా! - TV9

393 412 просмотров · 6 дней назад
TV9 Telugu Digital
3,18 млн подписчиков
393 412 просмотров · 6 дней назад
వినాయక నవరాత్రులు ముగియగానే తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలం పాటల సందడి కనిపిస్తుంది. బాలాపూర్ లడ్డూ మొదలుకుని వీధి వీధినా లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయడం మనం చూస్తుంటాం. అయితే, తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ‘చివటం’ గ్రామంలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన, అరుదైన ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ లడ్డూ కోసం కాకుండా, పవిత్రమైన ‘మట్టి వినాయకుడి ప్రతిమ’ కోసం భక్తులు పోటీపడతారు. పోటాపోటీగా వేలం పాట పాడతారు. Lord Ganesh : లడ్డూ కాదు.. ఏకంగా గణపతినే వేలం వేశారుగా! - TV9 #lordganesha #tv9d #tv9telugu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu