శ్రీకృష్ణ జన్మాష్టమి పూర్తి పూజా విధానం l krishnashtami pooja vidhanam in telugu l pranava vahini l
ప్రణవ వాహిని
0:00 / 0:00
శ్రీకృష్ణ జన్మాష్టమి పూర్తి పూజా విధానం l krishnashtami pooja vidhanam in telugu l pranava vahini l
1 056 просмотров · 9 дней назад
ప్రణవ వాహిని
362 подписчика
1 056 просмотров · 9 дней назад
ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన పూర్తి పూజా విధానాన్ని సులభంగా వివరించడం జరిగింది. ఈ పవిత్రమైన పూజను అందరూ ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.
పూజా ముఖ్యాంశాలు (Video Highlights):
దీపారాధన
కలశ పూజ
సంకల్పం
గణపతి పూజ
గౌరీ పూజ
శ్రీకృష్ణ పూజ
అభిషేకం
అష్టోత్తర శతనామావళి
శ్రీకృష్ణ జననం
హారతి & మంత్ర పుష్పం
అపరాధ క్షమా ప్రార్థన & ప్రదక్షిణ
శ్రీకృష్ణ పూజకు కావలసిన పూజా ద్రవ్యాలు (Pooja Samagri):
శ్రీకృష్ణ విగ్రహం లేదా పటం
పీఠం మరియు పసుపు, కుంకుమ
అక్షతలు, పూలు, తులసిదళాలు
పసుపు గణపతి కోసం కొద్దిగా పసుపు
దీపారాధనకు కుంది, నూనె, వత్తులు, అగ్గిపెట్టె
అగరవత్తులు, కర్పూరం
కలశ చెంబు, మామిడి ఆకులు, కొబ్బరికాయ
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (అభిషేకం కోసం పంచామృతాలు)
పండ్లు, తాంబూలం (ఆకులు, వక్కలు, దక్షిణ)
శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు (వెన్న, పటికబెల్లం, అటుకులు, పండ్లు)
హారతికి పళ్ళెం
భక్తితో చేసే ప్రతి పూజకూ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.
ఈ పవిత్రమైన పూజా విధానాన్ని ఈ పూజ చేసుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. తోటి వారికి భక్తి విషయాలు పంచడం కూడా ఒక పుణ్యమైన పనే! మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన 'ప్రణవ వాహిని' ఛానెల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
#KrishnashtamiPoojaVidhanam #SriKrishnaJanmashtami #KrishnaPuja #PranavaVahini #శ్రీకృష్ణజన్మాష్టమి #పూజావిధానం #కృష్ణాష్టమిపూజ #ప్రణవవాహిని