లు లు మాల్ అందరికీ అందుబాటు ధరలలో | Lulu Mall Hyderabad -02
Venkatahanuma Vlogs
0:00 / 0:00
లు లు మాల్ అందరికీ అందుబాటు ధరలలో | Lulu Mall Hyderabad -02
94 271 просмотр · 2 года назад
Venkatahanuma Vlogs
39 тыс. подписчиков
94 271 просмотр · 2 года назад
Part 02
ఈ వీడియో లో స్వీట్స్ ,డ్రై ఫ్రూట్స్ ,బేకరీ ఫూడ్స్ ,కేక్స్ ,చపాతీ ,పరోటా ఇంకా Frozen Items unlimited చాలా ఉన్నాయి అన్నిటి గురించి వివరంగా వున్నాయి. మీరు వెళ్లేముందు ఓ సారి ఈ వీడియో చూస్తే క్లారిటీ వుంటుంది.మనం ఆ పబ్లిక్ ని ఆ మాల్ లో వుండే వెరైటీస్ ని చూస్తే ఏం కొనలో తెలియక confuse అవుతాము. టూరిస్టు ల వెళ్ళి చూసి వస్తాము
మనకు ముందే ఒక ఐడియ వుంటే happy గా ఎంజాయ్ చేస్తాము . వీడియో పూర్తిగ చూడండి thanq .
Part 01: • లు లు మాల్ ఇక్కడ Nonveg ఎక్సలెంట్ | Chick...
నేను ఇప్పటి వరకు ఇన్ని వెరైటీస్ లో nonveg items చూడలేదు పైగా చాలా క్లీన్ గ maiten చేస్తున్నారు. Household items కూడ చాలా తక్కువ ప్రైస్ లో వున్నాయి. ఈ వీడియో లో నేను ముఖ్యం గ Nonveg items ప్రైస్ గురించి న వివరాలు మీతో షేర్ చేసుకొన్నాను. వీడియో పూర్తిగ చూసి కామెంట్ చేయండి.
#lulumall #lulu #lulumallhyderabad #venkatahanumasvagary #travelvlog #travel #hyderabadnursery #nonvegpriceinlulumall #lulumalpricess #chicken #fishcurry #fish #mutton #bonelesschicken