Перейти к содержимому

మంగళగిరిలో మోడ్రన్ రైతు బజార్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన #కూటమి నాయకుల సందడి

MANGALAGIRI TIMES

0:00 / 0:00

మంగళగిరిలో మోడ్రన్ రైతు బజార్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన #కూటమి నాయకుల సందడి

17 003 просмотра · 1 день назад
MANGALAGIRI TIMES
18,6 тыс. подписчиков
17 003 просмотра · 1 день назад
మంగళగిరి నిడమర్రు రైల్ గేటు వద్ద ఆధునిక రైతు బజారుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. అరబిందో ఫార్మా ట్రస్టు సిఎస్ఆర్ నిధులు 18 కోట్లతో సుమారు 5 ఎకరాల 90 సెంట్లు విస్తీర్ణంలో మోడ్రన్ రైతు బజార్ నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కూటమి నేతలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. #mangalagiri #Mangalagiri Times #rythu bazar #modern rythu bazar #Nara Lokesh #mana mangalgiri Mana Lokesh #amravati #Amravati news #tdp #janasena #bjp #today latest news #viral news #vijayawada #gunturu #Tenali #duggirala #tadepalli