Life Achievement Award
Shradda Saburi
0:00 / 0:00
Life Achievement Award
174 просмотра · 10 дней назад
Shradda Saburi
373 подписчика
174 просмотра · 10 дней назад
శ్రీశైలం లో కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం లో గోపాలుని హరి హర రావు వ్యవస్థాపక కార్యదర్శి షిర్డీ సాయి బాబా మందిరం వారు జిల్లా లో మరియు రాష్ట్రము లో నిర్వహిస్తున్న అనేక సాయి తత్వ ప్రచారాలు, సేవలు, ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు, అఖిల భారత కరివేనా బ్రాహ్మణ నిత్యన్నాధన సేవా కార్యక్రమం లు వారి సేవలు గుర్తించి ఆధ్యాత్మిక జీవన సాఫల్య పురస్కార అవార్డు life achievement award ను అందించి ఘనముగా సత్కరించారు