Перейти к содержимому

Beautiful ruby necklace making video 🤩/how to make ruby beads necklace at home🏡#trendy# viral video.

💎𝑺𝒂𝒉𝒊 𝑯𝒂𝒏𝒅𝒎𝒂𝒅𝒆 𝑱𝒆𝒘𝒍𝒍𝒆𝒓𝒚 𝑪𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏𝒔📿

0:00 / 0:00

Beautiful ruby necklace making video 🤩/how to make ruby beads necklace at home🏡#trendy# viral video.

1 944 просмотра · 2 месяца назад
💎𝑺𝒂𝒉𝒊 𝑯𝒂𝒏𝒅𝒎𝒂𝒅𝒆 𝑱𝒆𝒘𝒍𝒍𝒆𝒓𝒚 𝑪𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏𝒔📿
17,3 тыс. подписчиков
1 944 просмотра · 2 месяца назад
నమస్తే అండీ🙏! ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఎంతో గ్రాండ్ గా కనిపించే రూబీ నెక్లెస్ మరియు కమ్మలు సెట్ (Ruby necklace & earrings set)ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను. ఈ డిజైన్ పెళ్లిళ్లకు ,పండగలకు మరియు ఫంక్షన్లకు వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది😊. బ్యూటిఫుల్ పింక్ క్రిస్టల్స్ మరియు ముత్యాల కాంబినేషన్ తో చేసిన ఈ హారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి . ఇలాంటి మరిన్ని ట్రెండీ మరియు ట్రెడిషనల్ హ్యాండ్ మేడ్ జ్వేల్లెరి డిజైన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే subscribe చేసుకోండి! Materials used (కావలసిన వస్తువులు): :Ruby/pink crystal beads : pearl beads (ముత్యాలు) : golden beads & gauge wire : kottimeera, extra back chain : cutter, pliers, opener Ruby necklace making diy jewellery # hand made jewellery necklace making hand made jewellery jewellery making easy necklace design crystal necklace