Перейти к содержимому

నా గుండు నా ఇష్టం

TVSP S

0:00 / 0:00

నా గుండు నా ఇష్టం

48 879 просмотров · 2 мес. назад
TVSP S
63,3 тыс. подписчиков
48 879 просмотров · 2 мес. назад
నేనింతరకెప్పుడు గుండు చేపించుకోలేదు గుండు చేపించుకుంటే గడ్డం ఫ్రీ అంటే సరదాగా ముచ్చటపడి మంగళిముందు కూచున్న తలా శుభ్రంగా తడిపాడు మసాజ్ చేసినట్టు చేసాడు కత్తి తీసాడు బ్లెడ్ముక్క పెట్టాడు అంతా నాకళ్ళముందే గడ్డం పట్టుకొని నిమిరాడు అబ్బో అనుకున్న జుట్టు రెండుపాయలుగా చేసి రబ్బ ర్బ్యాండ్లు బిగించాడు కత్తి నెత్తినపెట్టాడు కొద్దిగా అట్లా గీకంగానే నాగుండె గుభేలుమంది గీకాడుగా ఇంకేమి చెయ్యను సరేకానిమ్మని బిగబెట్టుకొని శుభ్రంగా నున్నగా గొరిగిందాకా ఏమిమాట్లాడకుండా కూచున్న గడ్డం కానియ్యమన్నా మల్లి గడ్డంప ట్టుకొని చేత్తో నిమిరాడు గడ్డం చెయ్యమని మల్లి అడిగా రేపు చేస్తాలే అన్నాడు గోవిందా గోవిందా