Перейти к содержимому

ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి#jesusworshipsongs7live #jesustelugu #jesuslovesministry #telugu

DIVINE HEALING POWER

0:00 / 0:00

ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి#jesusworshipsongs7live #jesustelugu #jesuslovesministry #telugu

187 просмотров · 3 недели назад
DIVINE HEALING POWER
1,9 тыс. подписчиков
187 просмотров · 3 недели назад
Latest Telugu Christian Devotional song 2026 super Hit song ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి Lyrics Tune Music by: sister Kumari పల్లవి ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించుడి మరల చెబుతున్నా ఆనందించుడి(2) ప్రభువులోనే నా బలముంది నా యేసయ్యలో సంతోషముంది(2) చరణములు 1.ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించెదను నా హృదయమంతా స్తుతించెదను(2) నా పరిస్థితులు మారకపోయినా నా యేసయ్యను నేను విడువను(2) ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించుడి మరల చెబుతున్నా ఆనందించుడి(2) ప్రభువులోనే నా బలముంది నా యేసయ్యలో సంతోషముంది(2) 2.మీ సాత్వికత అందరికీ తెలియనీ ప్రభువు సమీపమై ఉన్నాడని చాటనీ(2) దేనిగూర్చియు చింతించకుడి ప్రార్థనతో దేవుని ఆశ్రయించుడి(2) ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించుడి మరల చెబుతున్నా ఆనందించుడి(2) ప్రభువులోనే నా బలముంది నా యేసయ్యలో సంతోషముంది(2) 3.విన్నపములతో కృతజ్ఞతతో మీ ప్రార్థనలు ప్రభువుకు అర్పించుడి(2) మానవ బుద్ధికి అందని సమాధానం యేసు క్రీస్తులో మీకు దొరుకును(2) ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించుడి మరల చెబుతున్నా ఆనందించుడి(2) ప్రభువులోనే నా బలముంది నా యేసయ్యలో సంతోషముంది(2) 4.దేవుని సమాధానం హృదయాన్ని కాపాడును మనస్సును కూడా సంరక్షించును(2) భయమంతా తొలగిపోవును యేసయ్యతో జీవితం మారిపోవును(2) ప్రభువులో ఎల్లప్పుడు ఆనందించుడి మరల చెబుతున్నా ఆనందించుడి(2) ప్రభువులోనే నా బలముంది నా యేసయ్యలో సంతోషముంది(2) 5.ఆనందించు… ఆనందించు… ప్రభువులో ఆనందించు ప్రార్థించు… ప్రార్థించు… నమ్మకంతో ప్రార్థించు కృతజ్ఞతతో యేసును స్తుతించు దేవుని సమాధానంలో జీవించు!