Перейти к содержимому

THOMBAI AMEDAPOYINA THODU KANARADU THAMMUDARA TAMMUDA PART 2 FULL SONG| | BUNNY YADAV EMOTIONAL SONG

PALLE PADAM

0:00 / 0:00

THOMBAI AMEDAPOYINA THODU KANARADU THAMMUDARA TAMMUDA PART 2 FULL SONG| | BUNNY YADAV EMOTIONAL SONG

364 775 просмотров · 1 год назад
PALLE PADAM
148 тыс. подписчиков
364 775 просмотров · 1 год назад
WATCH : RANGU RANGULA PANDUGA RAKHILA PANDUGA || FULL SONG || RAKHI SONG 2025 || BUNNY YADAV | RAMYASRIMAMMU Tune Source: Beerappa Katha Lyrics & Singer: #Nagam _MounikaBalashekar (9676490525) Story & Direction: #Balashekar_Nagam Music: Mahender_Sriramula DOP: Katherapaka Venu Actors: Ramyasri_Mammu, Bunny_Yadav, Swetha Shivamani, Laveeshwar, Mahender Narravula, Nagam Mounika, Balashekar Nagam Child Artists: Nomika, Nagam Chinmayi, Nagam Bhavyesh Posters & Technical Support : Rajashekar Jakkani Special Thanks: తమ్మల రాజు - వనిత ఎండ్రాల మల్లేశం-అమ్మాయి Arsam Thirupathi (VS3 MUSIC) Alle Ganesh( AG MUSIC) Marupaka Balu-Engal #nannacheppinabuddhulusong #nannacheppinarakhisong #telangana_private_folk_songs #telangana_folk_songs పల్లవి Bunny: రంగు రంగుల పండగ రాఖీలు పండుగ అన్న చెల్లెకు వచ్చిన ఆత్మీయ పండుగ అక్క తమ్ములకు వచ్చిన అందమైన పండుగ తొడపుట్టినోల్లమో కూడా పెరిగినోల్లమో తల్లి గారి తొవ్వలు(సుద్దులు) ఆదికొచ్చేన తొడపుట్టిన తమ్ముడు తమ్ముడు ఆదికొచ్చేన రంగు రంగుల పండగ రాఖీలు పండుగ అన్న చెల్లెకు వచ్చిన ఆత్మీయ పండుగ చరణం 1 Ramyasri: వద్దు వద్దు చెల్లెల వలపోతా మిగులునే అలనాడు మరదలు మరుదలన్న మాటలు మరదలన్నా మాటలు మారువలేమే చెల్లెల రాఖీ కట్టుడు వద్దునే రద్దీ పాలు వద్దునే ధన దాన్యలద్దునే దండి రాశులు వద్దునే పెట్టు పోతలు వద్దునే పేరు మనకద్దునే వద్దు వద్దు చెల్లెల వలపోతా మిగులునే అలనాడు మరదలు మరుదలన్న మాటలు చరణం 2 Bunny: అవ్వ ఉన్ననాడురా బువ్వ దొరుకునంటరు పాలు ఉన్ననాడురా పాశమండుమంటారు అవ్వలేదు బిడ్డరా అరుగెక్కకు అంటరు అయ్యలేడు బిడ్డరా అడుగ దోషం అంటరు కన్నవాళ్ళు లేందిరా కడుపదాట రాదూర అవ్వఅయ్య లేరూరా ఆకాశన పక్షులం అవ్వ ఉన్ననాడురా బువ్వ దొరుకునంటరు పాలు ఉన్ననాడురా పాశమండుమంటారు చరణం 3 Ramyasri: నాన్న చెప్పిన బుద్ధులు బుద్దులు ఆదికొచ్చేన అమ్మ చెత్తో పెట్టిన అన్నం అదికొచ్చేన చిన్న నాడు ఆడిన ఆటలెట్ల మరుద్దుమే చిన్ననాటి తమ్ముని మాటలాదికొచ్చేనా చిన్నవోతడే తమ్ముడు చింత చెందుతుంటాడే చేదిరిపోని గురుతులే చెమ్మగిల్లే కన్నులు నాన్న చెప్పిన బుద్ధులు బుద్దులు ఆదికొచ్చేన అమ్మ చెత్తో పెట్టిన అన్నం అదికొచ్చేన చరణం 4 Bunny: మనతమ్ముడు మనల మాటలనలేదునే ఏమి ఎరుగని వాడునే ఎడ్డివాడు తమ్ముడు తోటి వల్ల ముందట తలదించుకుంటాడో పాలివాళ్ళ ముందట పలుచనైపోతాడో అక్కలు వస్తారని మన తోవ చూస్తా ఉంటుడో ఎదురు నిలువలె తమ్ముడు ఎదిరిచూస్తా ఉంటాడే మనతమ్ముడు మనల మాటలనలేదునే ఏమి ఎరుగని వాడునే ఎడ్డివాడు తమ్ముడు తమ్ముని చేతికి మనము రాఖీ కట్టి వద్దమా తమ్ముని చేతికి మనము రాఖ #rangurangulapanduga #rakhisong2025 #2025rakhisongs #bunnyyadav #ramyasrimammu #brothersistersongs #rakhisongstelugu #telugurakhisongs #rakhilapanduga #trending #folksongs #telugufolksongs #2025folksongs #sentimentsongs #emotionalsongs