మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా తెలుగు లిరిక్స్
Kumudini Devi Gopireddy
0:00 / 0:00
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా తెలుగు లిరిక్స్
92 699 просмотров · 3 года назад
Kumudini Devi Gopireddy
65,3 тыс. подписчиков
92 699 просмотров · 3 года назад
ఓం.. నమశ్శివాయా...
నవనీత హృదయా...
తమ: ప్రకాశా...
తరుణేందుభూషా...
నమో..శంకరా దేవదేవా...
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా
దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా
భక్తి యేదో పూజలేవో తెలియనైతినే
భక్తి యేదో పూజలేవో తెలియనైతినే
పాపమేదో పుణ్యమేదో కాననైతినే
దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే
దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మి నాను రావా నీలకంధరా
మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా
మంత్ర యుక్త పూజసేయ మనసు కరుగునా
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
నాదమేదో - వేదమేదో తెలియనైతినే...
నాదమేదో - వేదమేదో తెలియనైతినే..
వాదమేల పేదబాధ తీర్చరావయ్యా స్వామి
వాదమేల పేదబాధ తీర్చరావయ్యా స్వామి
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా
ఏకచిత్తమున నమ్మినవారికి
శోకము తీర్చుము రుద్రయ్య
ఏకచిత్తమున నమ్మినవారికి
శోకము తీర్చుము రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపినా
ఆకలి తీర్చగరావయ్య
ప్రాకటముగ చిరువేట చూపినా
ఆకలి తీర్చగరావయ్య
ధీటుగనమ్మితి గనవయ్య
వేట చూపుమా రుద్రయ్యా
ధీటుగనమ్మితి గనవయ్య
వేట చూపు మా రుద్రయ్యా
వేట చూపు మా రుద్రయ్యా
వేట చూపు మా రుద్రయ్యా
వేట చూపు మా రుద్రయ్యా
వేట చూపు మా రుద్రయ్యా
This video uploaded without any commercial intension or monetary benefits.
శివార్పణమ్ 🕉️🙏🕉️
సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏
ధన్యవాదాలు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి