Stopping Child Labour Through Education | Bala Bharathi’s Inspiring Mission | ABN Skill School
ABN Skill School
0:00 / 0:00
Stopping Child Labour Through Education | Bala Bharathi’s Inspiring Mission | ABN Skill School
101 просмотр · 19 часов назад
ABN Skill School
32,2 тыс. подписчиков
101 просмотр · 19 часов назад
Stopping Child Labour Through Education | Bala Bharathi’s Inspiring Mission | ABN Skill School
#BalaBharathi #Education #ChildLabour #StopChildLabour #EducationForAll #ChildEducation #QualityEducation #RuralEducation #StudentWelfare #ChildWelfare #Nutrition #SchoolEducation #abndigitalexclusives
బాల కార్మిక వ్యవస్థకు చెక్... విద్య ద్వారా పిల్లలకు భవిష్యత్తు!పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఆలోచన... బాలభారతి! తక్కువ ఫీజు... ఎక్కువ అవకాశాలు... మెరుగైన భవిష్యత్తు!1250 పొదుపు సంఘాల సహకారంతో... విద్యార్థులకు స్నాక్స్! చదువుతో పాటు పోషణపై శ్రద్ధ... బాలభారతి ప్రత్యేకత!శ్రీ బాల ట్రస్ట్ శ్రీనివాసరావు సహకారంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం! స్నాక్స్ నుంచి మధ్యాహ్న భోజనం వరకు... పిల్లల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ! ఉచిత భోజనం... అంకితభావంతో కూడిన బోధన! విద్యతో పాటు పోషకాహారం... పిల్లల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం!పిల్లల చదువుకు మహిళల సహకారం... సమాజ భాగస్వామ్యానికి అద్భుత ఉదాహరణ! మహిళల చేతుల్లో పొదుపు... పిల్లల చేతుల్లో పుస్తకం! 7 ఎకరాల్లో భవనం కాదు... వేలాది భవిష్యత్తులకు బలమైన పునాది!మూడు అంతస్తుల ఆధునిక పాఠశాల... వెనుక వేలాది మహిళల సంకల్పం!
-------------------------------------------------
Location
Bala Bharathi School
Guttapadu Rd, Orvakal,
Andhra Pradesh