Thulli thulli, తుల్లీ తుల్లీ పడబోకే lyrical video song, Chandu creations, Srikalahasti, శ్రీకాళహస్తి
Chandu MusiCreations
0:00 / 0:00
Thulli thulli, తుల్లీ తుల్లీ పడబోకే lyrical video song, Chandu creations, Srikalahasti, శ్రీకాళహస్తి
3 407 963 просмотра · 6 лет назад
Chandu MusiCreations
22,6 тыс. подписчиков
3 407 963 просмотра · 6 лет назад
Thulli thulli padaboke, తుల్లీ తుల్లీ పడబోకే , Chandu creations, Srikalahasti
తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ
ఎంతపెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానేయైనా
చావుతప్పదోరన్నా పరమహంస కైనా
నీ వన్నెలు చిన్నెలు కన్నా
పరమాత్ముని కృపయే మిన్నా....//2//
అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా
తుళ్ళీ తుళ్ళీ
ఎందుకొరకు జన్మించావో ఏమికర్మ చేస్తున్నావో..2
ఇకనైనా తెలుసుకో గురుతెరిగీ మసలుకో..2
మట్టికుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహమూ2
అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే...
తుళ్ళీ తుళ్ళీ
జన్మలెన్ని ఉన్నాగానీ మానవ జన్మెంతో మేలు..2
జన్మకు సరి కర్మచెయ్ ముక్తిని సాధించవోయ్..2
నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము
మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం
తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ