Emmanuelu Baludu - New Telugu Christmas Song 2024 -@kodaliEmmanuel-c3e @TinnuThereesh
kodali Emmanuel official
0:00 / 0:00
Emmanuelu Baludu - New Telugu Christmas Song 2024 -@kodaliEmmanuel-c3e @TinnuThereesh
87 120 просмотров · 1 г. назад
kodali Emmanuel official
2,57 тыс. подписчиков
87 120 просмотров · 1 г. назад
ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు [2] మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు సర్వమానవాళిని రక్షింపను (2) ఆ బాలుడే యేసు బాలుడు సర్వలోకానికి ఏకైక రక్షకుడు ఆ బాలుడే క్రీస్తు బాలుడు సర్వమానవాళి పాప పరిహారకుడు (2)
పరము నుండి దూతలు దిగివచ్చిరి పాటలు పాడి ఆరాధించిరి (2) గొల్లలేమో పరుగునోచ్చిరి క్రీస్తుని చూసి సాగిలపడిరి...(2) || ఆ బాలుడె ||
పాపుల పాలిట రక్షకుడు రోగుల పాలిట ఘనవైద్యుడు (2) నిన్ను నన్ను రక్షింపను భూలోకమున ఉదయించెను (2) || ఆ బాలుడె ||
మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2) రాజధిరాజుగ లోకాధికారిగా త్వరలో మేఘాలపై రానైయుండె (2)
రండి రండి రారండి పండుగ చేయను చేరండి రండి రండి రారండి సందడి చేయను చేరండి || ఇమ్మానుయేలు||