వేనోళ్ల కొనియాడిన | Venolla Koniyadina | Telugu Christian Song With Lyrics| Bro.Shalem Raju Garu |
Man of God Words
0:00 / 0:00
వేనోళ్ల కొనియాడిన | Venolla Koniyadina | Telugu Christian Song With Lyrics| Bro.Shalem Raju Garu |
42 072 просмотра · 3 года назад
Man of God Words
13,8 тыс. подписчиков
42 072 просмотра · 3 года назад
#VenollaKoniyadina_Song #shalemrajusongs #teluguchristiansongs #worshipsongs #latestsongs #manofgodwords
స॥ వేనోళ్ళ కొనియాడిన – నా ఆశయే తీరదే
నిన్నెంత ఘనపరచినా – నా హృదయమే నిండదే
నజరేయుడా యేసయ్యా – నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా
నా స్థితి మార్చినది స్తోత్ర నిధియేగదా ||వేనోళ్ల||
ఎన్నికలేని నను ప్రేమించి
లోకము నుండి నను వేరుపరచి
1 నీ సన్నిధిలో నీ కౌగిలిలో – నిత్యము నిలువగ పిలిచావు
మలిన బ్రతుకును నూతన పరచి – పరిమళ సువాసనగ |
నను మార్చినావు
హల్లెలూయా యేసయ్యా – పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా
మది గెలిచావు (జతకలిశావు) లోకాన్ని మరిచేంతలా||వేనోళ్ల॥
2. ఊహకు మించిన కార్యము చేసి – ఉన్నత కృపలో నను దాచినావు
గమ్యమే తెలియని ఈ పయనములో – నా గురి నీవై నిలిచావు
సర్వోన్నతుడా నీ సముఖములో – నను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు
హల్లెలూయా యేసయ్యా – కురిపించావు నీ చూపులో వెన్నెల
పలికించావు నీ ప్రేమరాగాలిలా||వేనోళ్ల||
3. తేజోవాసుల స్వాస్వములోన – నన్ను చేర్చగ కోరిక కలిగి |
దూతలగణముతో మేఘముపైన – త్వరలో రానైయున్నావు,
రాజుల రాజా నీ రాకడనే – స్మరియించి తపియించి నే కాచుకొంటిని
హల్లెలూయా యేసయ్యా – నిన్ను చేరాలి నేనెరిగి ఆ గువ్వలా
నీకై వెలగాలి ఆ నింగిలో తారలా…
||వేనోళ్ల