శ్రీ వేదవ్యాసాయ ధీమహి - Sri Vedavyasaaya Dheemahi - Bharatula Ramesh Sarma, Prashanti Chopra
Prashanti Chopra
0:00 / 0:00
శ్రీ వేదవ్యాసాయ ధీమహి - Sri Vedavyasaaya Dheemahi - Bharatula Ramesh Sarma, Prashanti Chopra
9 255 просмотров · 1 год назад
Prashanti Chopra
13 тыс. подписчиков
9 255 просмотров · 1 год назад
#vedavyasa #gurupournami #prashantichopra
ఓం శ్రీ వ్యాసదేవాయ నమః! '
'గురుపౌర్ణమి' సందర్భంగా "భగవాన్! శ్రీ వేదవ్యాసులవారిపై పాట!"
రచన: భారతుల రమేష్ శర్మ, గుంటూరు
గానం: ప్రశాంతి చోప్రా, దుబాయ్
* * * *
వ్యాసదేవాయ! మునిపుంగవాయ!
వేదవ్యాసాయ ధీమహి!
బ్రహ్మరూపాయ! బ్రహ్మతేజాయ!
పరబ్రహ్మాయ ధీమహి!
సర్వశాస్త్రాయ!సర్వకావ్యాయ!
సర్వవేదార్థ ధీమహి!
వేదవ్యాసాయ! వ్యాసదేవాయ!
విష్ణురూపాయ! ధీమహి
వేదవేద్యాయ!వేదరూపాయ!
వేదచరితాయ ధీమహి!
వేదవ్యాసాయ!వ్యాసదేవాయ!
విష్ణురూపాయ ధీమహి!
వేదవేద్యాయ! వేదరూపాయ!
వేదచరితాయ! ధీమహి!
జ్ఞానరూపాయ! జ్ఞాననేత్రాయ!జ్ఞానస్వరూపనే!
జ్ఞానగమ్యాయ!జ్ఞానచతురాయ! జ్ఞానప్రదాయనే!
ఆదిపురుషాయ!ఆదిగురవాయ!ఆద్యంతరూపనే!
మహాపురుషాయ! మహాన్యాసాయ!మహామహితాత్మనే!
కురువంశ కులక్షేత్రే! కురుకులా పరిక్షేత్రాయ!
గురుకుల పవిత్రాత్రే!గురవానంద వందితాయ!
గీతసారాయ!గీతబోధాయ!
గీతగాత్రాయ ధీమహి!
మోక్షరూపాయ!ముక్తిదాతాయ!
ముల్లోకపూజితాయ ధీమహి!
మునీశ్వరాయ!మునిశేఖరాయ!
ముక్తిప్రదాయ ధీమహి !
వేదవ్యాసాయ !వ్యాసదేవాయ!
విష్ణురూపాయ ధీమహి!
వేదవేద్యాయ!వేదరూపాయ!
వేదచరితాయ ధీమహి!
వేదవ్యాసాయ!వ్యాసదేవాయ!
విష్ణురూపాయ ధీమహి!
వేదవేద్యాయ!వేదరూపాయ!
విష్ణురూపాయ ధీమహి!
శ్రీ విష్ణురూపాయ! వ్యాసాయ!
శ్రీ వేదవ్యాసా! నీకు ప్రణమిదే!
గీతార్ధసార బోధాయ! గీతార్ధసార యజ్ఞాయ!
గురవే! గురుకృపే! గురుమూర్తయే!
జితక్రోధాయ! జితమన్మధాయ!జితజీవితాత్మనే!
జితేంద్రియాయ! జితజీవితాయ! జితజన్మకృతాత్మనే!
విష్ణురూపాయ! కృష్ణద్వైపాయ! మహామహితాత్మనే!
పూర్ణరూపాయ!పూర్ణపురుషాయ!పూర్ణప్రకాశాత్మనే!
సర్వశాస్త్ర రూపాయ! సర్వశాస్త్ర స్వరూపాత్మాయ!
సదాసంపత్కరాయ! సంస్కారరూపాత్మాయ!
సర్వవేదాత్మ! సర్వరూపాత్మ! సర్వాంతరాత్మ ధీమహి!
సకలశాస్త్రాయ!సకలవేదాయ! సకలసారాయ ధీమహి!
కృష్ణరూపాయ!కృష్ణనామాయ! కృష్ణద్వైపాయ ధీమహి!
వేదవ్యాసాయ!వ్యాసదేవాయ! విష్ణురూపాయ ధీమహి!
వేదవేద్యాయ!వేదరూపాయ! వేదచరితాయ ధీమహి!
వేదవ్యాసాయ!వ్యాసదేవాయ! విష్ణురూపాయ ధీమహి!
వేదవేద్యాయ!వేదరూపాయ! వేదచరితాయ ధీమహి!