కాదంటానా ప్రేమా ❤️ | Telugu Romantic Love Song | THARUN SEN LIMMALA | Spotlight Originals
Spotlight Originals
0:00 / 0:00
కాదంటానా ప్రేమా ❤️ | Telugu Romantic Love Song | THARUN SEN LIMMALA | Spotlight Originals
1 049 просмотров · 12 дней назад
Spotlight Originals
731 подписчик
1 049 просмотров · 12 дней назад
💐🌻💐🌻💐🌻💐
[Intro - Soft Piano + Acoustic Guitar + Flute]
[Instrumental - Dreamy Romantic Atmosphere]
[Pallavi - Male Vocal, Soft and Emotional]
కాదంటానా ప్రేమా... నే కాదంటానా
ఈ గుండె గూటిలో అడుగులే వేస్తానంటే..
వద్దంటానా ప్రేమా... నే వద్దంటానా
నా జీవిత బాటలో పూలే పరుచుకుంటే..
తోడుగులే తొడిగింది నా మనసే..
నీ కమ్మని ఊసులతో..
మడుగులే మార్చింది నా వయసే..
నీ ఊహల ఉప్పెనతో..
చిరునామా లేని నేనే..
ప్రేమై చిగురిస్తుంటే..
[Pallavi Reprise - Slightly Bigger Arrangement]
కాదంటానా ప్రేమా... నే కాదంటానా
ఈ గుండె గూటిలో అడుగులే వేస్తానంటే..
వద్దంటానా ప్రేమా... నే వద్దంటానా
నా జీవిత బాటలో పూలే పరుచుకుంటే..
[Instrumental Interlude - Flute + Violin]
[Soft Romantic Melody]
[Charanam 1 - Gentle, Dreamy Vocal]
కడలి కెరటం తీరాన్ని తాకేటి వేళలో..
వెన్నెల రేయిలో జాబిలమ్మ రాక!
కలలు కంటూ కనులే నిద్రలో జారేటి వేళలో..
చల్లని చిరుగాలిలో వయ్యారి లేఖ!
[Emotional Lift]
చిరునామా లేని నేనే..
ప్రేమై చిగురిస్తుంటే..
[Pallavi - Warm Romantic Build]
కాదంటానా ప్రేమా... నే కాదంటానా
ఈ గుండె గూటిలో అడుగులే వేస్తానంటే..
వద్దంటానా ప్రేమా... నే వద్దంటానా
నా జీవిత బాటలో పూలే పరుచుకుంటే..
[Instrumental Interlude - Flute + Acoustic Guitar + Strings]
[Charanam 2 - More Emotional]
పెదవి దాటని మాటెదో మది దాచి ఉంచగా..
పరువాల పల్లకిలోన పయనాల సాగగా..
మురిపాలు మునివేళ్ళపై నడకలు నేర్చుకోగా..
మరుజన్మకైనా మనసొక్కటని చాటగా!
[Emotional Bridge - Strings Rise]
చిరునామా లేని నేనే..
ప్రేమై చిగురిస్తుంటే..
[Final Pallavi - Grand Cinematic Romantic Climax]
కాదంటానా ప్రేమా... నే కాదంటానా
ఈ గుండె గూటిలో అడుగులే వేస్తానంటే..
వద్దంటానా ప్రేమా... నే వద్దంటానా
నా జీవిత బాటలో పూలే పరుచుకుంటే..
తోడుగులే తొడిగింది నా మనసే..
నీ కమ్మని ఊసులతో..
మడుగులే మార్చింది నా వయసే..
నీ ఊహల ఉప్పెనతో..
చిరునామా లేని నేనే..
ప్రేమై చిగురిస్తుంటే..
[Pallavi - Warm Romantic Build]
కాదంటానా ప్రేమా... నే కాదంటానా
ఈ గుండె గూటిలో అడుగులే వేస్తానంటే..
వద్దంటానా ప్రేమా... నే వద్దంటానా
నా జీవిత బాటలో పూలే పరుచుకుంటే..
[Outro - Soft Flute + Piano]
[Instrumental Fade Out]
🌻💐🌻💐🌻💐
❤️ కాదంటానా ప్రేమా… నే కాదంటానా! ❤️
ప్రేమ మనసు తలుపు తట్టినప్పుడు… ఆ ప్రేమను కాదనగలమా? 💕
ఒకప్పుడు చిరునామా లేని మనసులోకి ప్రేమ అడుగుపెడితే, జీవితపు బాటలో పూలు పరుచుకుంటే కలిగే మధురమైన అనుభూతే ఈ పాట. ప్రేమలోని అందమైన ఊహలు, చెప్పలేని భావాలు, మనసును తాకే మధురమైన జ్ఞాపకాలతో రూపొందించిన ఒక అందమైన తెలుగు రొమాంటిక్ మెలోడీ. 🎶🌹
ప్రేమను మనసారా అనుభవించే ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం. ❤️
మీకు ఈ పాటలో నచ్చిన లైన్ ఏదో కామెంట్లో చెప్పండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి.
👍 Like | 💬 Comment | 🔔 Subscribe to Spotlight Originals for more original Telugu songs.
మీ ప్రేమను, మీ సపోర్ట్‌ను ఎప్పటికీ ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాం. ❤️
❤️🌻❤️🌻❤️
© Copyright Notice:
All rights to this music and video content are owned by Tharun Sen Limmala and Spotlight Originals.
Unauthorized downloading, re-uploading, or use of this content for commercial purposes without prior permission is strictly prohibited.
కాపీరైట్ గమనిక:
ఈ వీడియో మరియు ఆడియో కంటెంట్‌పై పూర్తి హక్కులు తరుణ్ సేన్ లిమ్మల (Spotlight Originals) కి మాత్రమే కలవు. అనుమతి లేకుండా ఈ కంటెంట్‌ను ఎక్కడైనా వాడుకోవడం లేదా తిరిగి అప్లోడ్ చేయడం చట్టరీత్యా నేరం.
Lyrics & Concept: Tharun Sen Limmala
Music & Vocals: Assisted by Suno AI
Production: Spotlight Originals (@SpotlightbyTharun)
❤️🌻❤️🌻❤️
#KadantanaPrema #TeluguLoveSong #TeluguRomanticSong #SpotlightOriginals #TharunSenLimmala #TeluguMelody #LoveMelody #OriginalTeluguSong #viral #viralvideo #telugulovesong #tharunsenlimmala #love #telugulyrics #spotlightbytharun #telugumusic #lovesong