Перейти к содержимому

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం...{ Sung By Akshaya Praveen }

Akshaya Praveen Official

0:00 / 0:00

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం...{ Sung By Akshaya Praveen }

755 398 просмотров · 6 лет назад
Akshaya Praveen Official
148 тыс. подписчиков
755 398 просмотров · 6 лет назад
Baby Akshaya Official పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 1 నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును