Перейти к содержимому

మర్డర్ కేసులో భారీ మొత్తం రికవరీ| Choutuppal Swamiji Murder Case| 1.4 Kg Gold & 3 Kg Silver Seized

Samayam Telugu

0:00 / 0:00

మర్డర్ కేసులో భారీ మొత్తం రికవరీ| Choutuppal Swamiji Murder Case| 1.4 Kg Gold & 3 Kg Silver Seized

27 004 просмотра · 4 дн. назад
Samayam Telugu
695 тыс. подписчиков
27 004 просмотра · 4 дн. назад
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శివసత్తు సుధాకర్ స్వామి గురూజీ దారుణ హత్య కేసులో నిర్మల్ రూరల్ పోలీసులు పురోగతి సాధించారు. కారు జీపీఎస్ (GPS) ఆధారంగా నిందితులను వెతికిన పోలీసులు.. నిర్మల్ జిల్లా సోం మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదుతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. In a major breakthrough in the Choutuppal Sudhakar Swamy murder and robbery case, Nirmal Rural Police apprehended the culprits at Ganjal Toll Plaza in Soan Mandal of Nirmal District. Using GPS tracking of the getaway vehicle, police trapped the Assam-based suspects and recovered 1.4 kg of gold, 3 kg of silver, ₹9 lakh in cash, and the vehicle. The suspects and recovered assets have been handed over to the Choutuppal police for further investigation. #ChoutuppalMurder #NirmalPolice #GoldRecovery #SudhakarSwamy #TelanganaCrime #GanjalTollPlaza #Choutuppal #Nirmal #CrimeNews #TelanganaNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)