విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం |Kanaka Durga Temple | Vijayawada|Bezawada| Praveentraveller
Praveen Traveller
0:00 / 0:00
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం |Kanaka Durga Temple | Vijayawada|Bezawada| Praveentraveller
6 316 просмотров · 6 лет назад
Praveen Traveller
39,8 тыс. подписчиков
6 316 просмотров · 6 лет назад
#Praveentraveller #KanakaDurgaTemple #vijayawada
Hi guys in this video I'm going to explore the Most famous temple in vijayawada that is #Kanaka #Durga #Temple.
Kanaka Durga Temple is a famous hindu Temple of #Goddess #Durga located in Vijayawada, #AndhraPradesh. The temple is located on the #Indrakeeladri hill, on the banks of #Krishna #River. Kaalika puraana, Durgaa sapthashati and other vedic literature have mentioned about Goddess Kanaka Durga on the Indrakeelaadri and have described the deity as Swayambhu, (self-manifested) in Triteeya kalpa. Kanaka Durga Temple is synonymous with Vijayawada. It is mentioned in the sacred texts. This is the place where Arjuna obtained the Pasupatha astra after his great penance for Lord #Shiva. The temple was constructed for Goddess Durga by #Arjuna. It is connected by steps and a ghats road. The temple occupies an important place in the scriptures as several of the Siva-leelas and Shakti-mahimas were enacted on or around it, making the region a place of unequaled spiritual significance and attracting pilgrims since times immemorial. It is mentioned in the hindu scriptures that the deity in the #Kanakadurga temple is regarded as 'Swayambhu' or self-manifested, hence considered very powerful.Inscriptions of different dynasties are found in the temple.
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
క్షేత్ర పురాణం : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.కనకదుర్గ అమ్మవారి విగ్రహము. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
నవరాత్రి ఉత్సవాలు : ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.
మొదతి రోజు బాల త్రిపురసుందరి దేవి .
రెండొవ రోజు గాయత్రి దేవి.
ముడొవ రోజు అన్నపూర్ణా దేవి.
నాలుగోవ రోజు లలితా త్రిపురసుందరి దేవి.
ఐదవ రోజు సరస్వతి దేవి .
ఆరొవ రోజు దుర్గాదేవి.
ఎడొవ రోజు మహాలక్ష్మిదేవి.
ఎనిమిదొవ రోజు మహిషాసురమర్దినిదేవి.
తొమ్మిదొవ రోజు రాజరాజేశ్వారిదేవి.
ఈ ఐదొవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.
****Source : Internet****
MY GEAR :
Primary Camera : Canon EOS M50 24.1MP Mirrorless Camera (Black) with EF-M 15-45 is STM Lens : https://amzn.to/39G2ddl
Secondary Camera : Samsung Galaxy S10 (Black, 8GB RAM, 128GB Storage) : https://amzn.to/306sdLW
Audio: Primary Mic : Boya BYM1 Omnidirectional Lavalier Condenser Microphone with 20ft Audio Cable (Black) :https://amzn.to/39Dtopg
Secondary Mic : BOYA BY-MM1Shortgun Mic : https://amzn.to/3faNiZY
Tripod : Digitek DTR 550LW Lightweight Tripod : https://amzn.to/2P4vRzx
This video is Shoot on #Samsung #Galaxy #S10+.
Please support me by like and Sharing the videos and let me know any suggestions by Comments or you can text me from the social media and also follow me in
Instagram : / impraveenkrishna
Twitter : / praveengunti59
FB Page : / impraveentraveller
Telegram : https://t.me/praveentraveller
SUBSCRIBE "Praveen Traveller" Channel For Interesting Videos
Thank you, Thank you for watching.