సాయంత్రం నుండి రాత్రి వరకు నా రొటీన్🥰| పన్నీర్ బుర్జి, చపాతీ👌/ఈ పాట మైండ్ లో నుండి పోవట్లేదు😅
Me telugammayi Laxmi
0:00 / 0:00
సాయంత్రం నుండి రాత్రి వరకు నా రొటీన్🥰| పన్నీర్ బుర్జి, చపాతీ👌/ఈ పాట మైండ్ లో నుండి పోవట్లేదు😅
5 060 просмотров · 1 дн. назад
Me telugammayi Laxmi
48,6 тыс. подписчиков
5 060 просмотров · 1 дн. назад
#eveningroutine#teluguvlogs#nightdinner#metelugammayilaxmi
హాయ్ ఫ్రెండ్స్ ❤️
ఈరోజు వ్లాగ్‌లో నా Evening to Night Routine మీతో షేర్ చేశాను. 🥰
సాయంత్రం పిల్లలతో సరదాగా గడిపిన సమయం, రాత్రి డిన్నర్ కోసం చపాతీ, పన్నీర్, స్వీట్ కార్న్ బుర్జీ తయారు చేయడం, నలుగురం కలిసి చక్కగా డిన్నర్ చేయడం, ఆ తర్వాత కిచెన్ పనులు పూర్తి చేసుకోవడం, పిల్లలతో హోంవర్క్ చేయించడం… ఇలా మా ఇంట్లో ఒక సాధారణమైన అందమైన సాయంత్రం ఎలా గడిచిందో ఈ వ్లాగ్‌లో చూపించాను. ❤️
నా రోజువారీ రొటీన్ వ్లాగ్స్ మీకు నచ్చితే వీడియోను Like 👍 చేసి, Comment 💬 చేసి, Channel Subscribe ❤️ చేయండి.
మీ అందరి ప్రేమకు ఎప్పుడూ ధన్యవాదాలు ఫ్రెండ్స్ 🥰❤️