Перейти к содержимому

భద్రాచలంలో ఆదివాసీల భారీ ర్యాలీ! పోడు పట్టాలు ఇవ్వాలి.. హక్కులు కాపాడాలి | ITDA ఎదుట ధర్నా | SD TV

SD TV TELUGU

0:00 / 0:00

భద్రాచలంలో ఆదివాసీల భారీ ర్యాలీ! పోడు పట్టాలు ఇవ్వాలి.. హక్కులు కాపాడాలి | ITDA ఎదుట ధర్నా | SD TV

2 505 просмотров · 3 дня назад
SD TV TELUGU
5,02 тыс. подписчиков
2 505 просмотров · 3 дня назад
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీల భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీల సాగు భూములను గుర్తించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 1/70, పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూ హక్కులను కాపాడాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి స్థానిక, ప్రజా సమస్యల వార్తల కోసం SD TV TELUGUను Subscribe చేయండి. భద్రాచలం ఆదివాసీ ర్యాలీ, భద్రాచలం వార్తలు, ఆదివాసీ ర్యాలీ, పోడు భూములు, పోడు పట్టాలు, ఆదివాసీ హక్కులు, ITDA Bhadrachalam, భద్రాచలం ITDA, తుడుం దెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాటం, 1/70 చట్టం, PESA Act, ఏజెన్సీ ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం వార్తలు, Telangana Tribal News, Bhadrachalam News, Podu Lands Telangana, Tribal Rights Telangana, SD TV Telugu Bhadrachalam News, Bhadrachalam Tribal Rally, Adivasi Rally, Adivasi Rights, Podu Lands, Podu Patta, ITDA Bhadrachalam, Bhadrachalam ITDA, Tudum Debba, Tribal News Telangana, Telangana Tribal News, Bhadradri Kothagudem News, 1/70 Act, PESA Act, Adivasi Protest, Podu Land Rights, Telangana News, Telugu News, Latest Telugu News, SD TV Telugu #Bhadrachalam #AdivasiRally #AdivasiRights #PoduLands #PoduPatta #ITDA #TudumDebba #TribalNews #TelanganaNews #BhadradriKothagudem #PESA #1_70Act #SDTVTelugu