💛 నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ | 10g Mangalsutra | 14g గాజులు | 68gChain | Telugu Vlog ✨
inside liyasa
0:00 / 0:00
💛 నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ | 10g Mangalsutra | 14g గాజులు | 68gChain | Telugu Vlog ✨
10 667 просмотров · 1 месяц назад
inside liyasa
45 подписчиков
10 667 просмотров · 1 месяц назад
నా Gold Jewellery Collection వీడియోకి మీ అందరికీ స్వాగతం. ❤️
ఈ వీడియోలో నా 15 గ్రాముల pendant necklace, 13 గ్రాముల earrings, 10 గ్రాముల mangalsutra chain, 14 గ్రాముల bangles, అలాగే నా 68 గ్రాముల wedding long chain మీతో share చేస్తున్నాను. ✨
ఇది investment చూపించడానికి కాదు, నా personal jewellery collection ని మీతో share చేయాలనిపించి ఈ వీడియో చేశాను. మీకు ఏ jewellery piece ఎక్కువగా నచ్చిందో comments లో తప్పకుండా చెప్పండి. 💛
వీడియో నచ్చితే Like 👍, Share 📲, Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, support కి చాలా ధన్యవాదాలు!
#GoldJewelleryCollection #GoldCollection #JewelleryCollection #WeddingJewellery #LongChain #PendantNecklace #GoldBangles #Mangalsutra #GoldEarrings #TeluguVlogger #TeluguVlogs #IndianJewellery #GoldLover #LifestyleVlog #MomLifeVlog #TeluguYouTuber #DailyVlog #SimpleLifestyle #JewelleryLovers #GoldJewellery