Перейти к содержимому

కడవరి వర్షం || ఎండిన నేలను దేవా worship song || JESUS PRAYER HOME ||

Jesus Prayer Home

0:00 / 0:00

కడవరి వర్షం || ఎండిన నేలను దేవా worship song || JESUS PRAYER HOME ||

285 просмотров · 1 дн. назад
Jesus Prayer Home
386 подписчиков
285 просмотров · 1 дн. назад
కడవరి వర్షం ఎండిన నేలను దేవా worship song JESUS PRAYER HOME keys: @chinnikeys Rhythms.Bro.Hanok Tabala.Bro.Prasanth కడవరి వర్షం (ఎండిన నేలను దేవా) ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఏడారినయ్య దేవా.. జీవనదిగా రావా జారిపోతిని దేవా.. చల్లారిపోతిని దేవా అగ్నిగా రావా నన్నభిషేకించవా ఆత్మగా రావా.. నను నీలా మార్చవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య దారి తప్పితినయ్య మార్గమై రావా చీకటైటిని దేవా నీతి సూర్యుడైరావా పాపినైతిని దేవా.. పాడైపోతిని దేవా రక్తమై రావా.. నాకు రక్షణనీయవా అగ్నిగా రావా.. నన్నభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య వ్యాధితో వేడితినయ్య రాఫాగా రావా వ్యధలో చిక్కితినయ్య షాలోముగా రావా ఓడిపోతిని దేవా.. అణగారిపోతిని దేవా నిస్సిగా రావా.. నాకు విజయమునీయవా అగ్నిగా రావా.. నను అభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య సువార్త చాటాలయ్య వాక్యమై రావా నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా.. ఆగిపోతిని దేవా.. వెనుదిరిగిపోతిని దేవా.. జీవమై రావా.. నను ఉజ్జీవించవా.. అగ్నిగా రావా.. నను అభిషేకించవా.. రావా నా లోనికి రావయ్యా.. దేవా నను నింపు యేసయ్య . . . . .‬ #hosannaministries #hosannaministriesofficial #hosannaministriessongs #hosannachurch #hosannajohnwesleysongs #yesannaofficial #rajprakashpaul #teluguchristianmessagespastorrameshannamessages #jesusprayer #latestnewteluguchristianmessage2019 #christiansongs #manna #mannachurch #gospel #gospelsongs #gospelmusic #4kfullhdstatus #teluguchristianmarriagesongs #symphonymusic #teluguchristianmarriagesongs #teluguchristianmarriagesongs #4k #teluguchristianmarriagesongs #telugumarriagesongs #christianmarriage #christianmarriagesongs #chinnysavarapu #worshipsongs #hosannaministries #hosannaministriesofficial #hosannaministriesrajahmundry #beyershebhaministries #BeyershebhaMinistries #chinnysavarapu #chinnisavarapu #beyershebhashorts #yesannasongs #noeljyothi #latestsongs #latestsongs #arstevenson #BeyershebhaMinistries #latestsongs #arstevenson #BeyershebhaMinistries #arstevenson #latestsongs #BeyershebhaMinistries #latestsongs #arstevenson #arstevenson #christiansongs #latestsongs #arstevenson #latestsongs #bobbyvedala #bobbypads #symphonymusic #christiansongs #noeljyothi #msjbobby ‪ ‪ ‪ #Songs #HosannaMinistries #YouTube ‪ ‪ #HosannaMinistries #Pastor_JohnWesley anna #LatestSong #Live1080p #Songs #worshipsongs #Messages #HosannaMandirRajahmundry #NewVideo . . . Jesus Prayer Home is an independent church inaugurated by late Rev.B.Jacob garu in early 20's . Gone through many hurdles and hardships in Christ, but by the grace of God it's being led by Pas.Rosi Jacob garu. Along the shores of kakinada, Jesus Prayer Home formed in 2000 in the month of December with a herd of parishioners who come ,worship and Praise the Almighty God. At Jesus Prayer Home we assure that you feel the presence of lord,experience the essence of love and we believe your best days are still out in front of you ,Either you join us in person or through some other platforms we,the parishioners of Jesus Prayer Home cordially and gracefully invite you to come join us and take part in our selfless services and become a part of our family to worship our lord God. The Bible says, 'Whenever you're planted in the house god, you'll flourish in the name of Jesus. Amen! Jesus Prayer Home,R.R.R. nagar , Godarigunta, kakinada, Andhrapradesh 533003 jesusprayerhome2000@gmail.com One call away: 7780333040,7416600999 Do follow our social interfaces for more content.