Перейти к содержимому

గురజాడ అప్పారావు ఇల్లు ఇప్పటికీ ఎలా ఉందో తెలుసా.. | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

గురజాడ అప్పారావు ఇల్లు ఇప్పటికీ ఎలా ఉందో తెలుసా.. | BBC Telugu

33 268 просмотров · 13 часов назад
BBC News Telugu
2,15 млн подписчиков
33 268 просмотров · 13 часов назад
'దేశమును ప్రేమించుమన్నా... మంచి అన్నది పెంచమన్నా...' అంటూ ఆధునిక తెలుగు సాహిత్యానికి కొత్త బాటలు పరిచిన మహాకవి గురజాడ అప్పారావు నివాసం విజయనగరంలో ఉంది. ఆయన జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ ఇల్లు ప్రస్తుతం ఎలా ఉంది? ఆ చారిత్రక వారసత్వం గురించి మీకు తెలియని విశేషాలు ఏమిటో ఈ ప్రత్యేక కథనంలో చూడండి. #BBCNewsTelugu #GurajadaApparao #Vizianagaram #TeluguLiterature ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu