ఆయాసం, గొంతు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ పవర్ ఫుల్ మసాలా పొడి మీకోసమే!
Katya Kitchen
0:00 / 0:00
ఆయాసం, గొంతు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ పవర్ ఫుల్ మసాలా పొడి మీకోసమే!
51 просмотр · 2 нед. назад
Katya Kitchen
1,76 тыс. подписчиков
51 просмотр · 2 нед. назад
ఈ వీడియోలో దగ్గు, ఆయాసం మరియు శ్వాస సంబంధిత సమస్యలకు ఎంతో ప్రభావవంతంగా పనిచేసే అద్భుతమైన హోం రెమిడీ పౌడర్ తయారీ విధానం చూపించాము. ఆయాసంతో బాధపడేవారికి, దగ్గు సమస్య ఉన్నవారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని రోజు వేడి నీళ్లలో లేదా టీలో కలుపుకొని తాగవచ్చు. జాజికಾಯಿ మిరియాలు సోంపు ధనియాలు చెక్క (దాల్చినచెక్క) యాలకులు శొంఠి
#CoughRemedyTelugu #AayasamSolution #HomeRemedies #HealthyPowder #NaturalHealth #KachaKitchen #HealthTipsTelugu #TeluguCooking