Перейти к содержимому

టైప్ చేసి పంపలేకపోయిన ఆ ఒక్క మెసేజ్.. 💔 | Unsent Messages - Silent Heartbreak Telugu

Heart Beat Vibes YT 💕🎶

0:00 / 0:00

టైప్ చేసి పంపలేకపోయిన ఆ ఒక్క మెసేజ్.. 💔 | Unsent Messages - Silent Heartbreak Telugu

92 просмотра · 9 дней назад
Heart Beat Vibes YT 💕🎶
2,6 тыс. подписчиков
92 просмотра · 9 дней назад
మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు.. ఒక వ్యక్తికి మనసులో ఉన్నది మొత్తం చెప్పాలని చాలా ఆరాటపడతాం. ఫోన్ చేతిలోకి తీసుకుంటాం.. వాట్సాప్ చాట్ ఓపెన్ చేస్తాం.. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా సరే, గుండె నిండా ఉన్న బాధనంతా అక్షరాల రూపంలో టైప్ చేస్తాం. కానీ.. చివర్లో ఆ 'Send' బటన్ నొక్కడానికి చేతులు రావు. మొత్తం డిలీట్ చేసేస్తాం. ఆ పంపని సందేశాల వెనుక ఉన్న నిశ్శబ్ద గుండెకోత గురించిన ఎమోషనల్ వీడియో ఇది. If you can relate to this silent heartbreak and unsent messages, please like, comment, and subscribe to Heart Beat Vibes YT for more emotional and heart-touching content. #UnsentMessages #SilentHeartbreak #HeartBeatVibesYT #TeluguLoveQuotes #EmotionalStoriesTelugu #BreakupFeelings #LoveVsLife #TeluguSadQuotes #HeartBrokenStatus