కేథార్ నాథ్ ఎలావెళ్లాలి ఎప్పుడు వెళ్తే గర్భగుడి దర్శనం కలుగుతుంది?ఇంతవివరంగా ఎవ్వరూచెప్పరు|kedarnath
Sravani's Vlogs & Kitchen
0:00 / 0:00
కేథార్ నాథ్ ఎలావెళ్లాలి ఎప్పుడు వెళ్తే గర్భగుడి దర్శనం కలుగుతుంది?ఇంతవివరంగా ఎవ్వరూచెప్పరు|kedarnath
7 536 просмотров · 2 г. назад
Sravani's Vlogs & Kitchen
35,3 тыс. подписчиков
7 536 просмотров · 2 г. назад
ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇక్కడికి వెళ్లలేము
ప్రతీ ఒక్కరికి అర్ధమయ్యేలా వివరంగా చెప్పాను ఇది చూస్తే మీకు గర్భ గుడి లో స్పర్శ దర్శనం తో పాటు ఆ కేదారేశ్వర లింగానికి అభిషేకం కూడా చేస్తారు
మీరు చాలా యూట్యూబ్ ఛానల్ లో చూసే ఉంటారు చాలా సులభం ట్రెక్కింగ్ చేసి వెళ్లిపోవచ్చు అని కానీ……
అంత సులభం కాదు చాలా కష్టం . single గా మగవాళ్లు అయితే బాగా కష్టపడి అయినా వెళ్లొచ్చు కానీ మహిళలు , పిల్లలతో ఉన్నవాళ్లు , ఆరోగ్యం బాలేని వాళ్లు , ముసలి వాళ్లు ఓపిక లేనీ వాళ్లు ట్రెక్కింగ్ చెయ్యలేరు 21 km .
మీరు వెళ్లలేరు అనీ ముందే నిరాశ పర్చటం నా భావన కాదు తప్పుగా అనుకోకండి నిజం చెప్పాను నా ఎక్సపీరియన్స్ తో 🙏
మీరు ఎక్కడ కూడా మోసపోకుండా ఎలాఉండాలి అన్ని కూడా డిటైల్డ్ గా వివరించాను
గుర్రాలు ఎక్కేటపుడు మధ్యలో ఎక్కడైనా ఫుడ్ తినటానికి అపితే మీరు ఏమైనా కొనుక్కుని తింటే గుర్రం నడిపే వాడు కూడా ఏదో ఫుడ్ తిని బిల్ మిమ్మల్నే కట్టమంటాడు 🧐 మీరు తినే దానికి 200 అయితే వాడు తినడానికి 300 అవుతుంది 🤦♀️అలాంటప్పుడు జాగ్రత్తగా చూడుకోండి
ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం సరిపోలేదు 😌
ప్రతీ ఒక్కరికి కూడాఆ పరమ శివుడు కేదారేశ్వర దర్శనం కలగాలని కోరుకుంటూ 🙏ఈ వీడియో అందరికీ share చేస్తారని కోరుకుంటూ మీ శ్రావణి @sravanisvlogskitchen
#kedarnath #kedarnathvalley #kedarnathtemple #kedarnathtempl #uttarakhand #uttarakhandtourism #tourism #tour #tourist #kedarnathyatra #kedarnath_yatra_kaise_jaye #telugukedarnath
#vlog #trekking #telugu #tourism #shivmandir #harharmahadev #gourikund #bhimshila #bhairavnathmandir #bhairavnath #chopta #sonprayagtokedarnath #sonprayag #rudraprayag #chamoli #chamoliuttarakhand #guptakashi #phata #helicopter #chardham #chardhamyatra #chardhamyatralatestnews #chardhamyatralatestnews #chardhamproject #chardhamyatralatestnewsinhindi #chardhamyatraupdate #chardhamyatra2024 #chardhamtour #chardhampackage #chardhamproject #teluguyatra #lordshiva #parvathi #pandav #droupadi #యాత్ర #కేదార్నాథ్
#telugukedarnath #registration #registrationopen #chardhamregistration #badrinath #yamunotri #gangotri
• Badrinath yatra 2023 in Telugu|మీరు లైఫ్ ల...
• Uttarakhand Vlogs
• పంచబద్రి యాత్రలో ఒకటైన భవిష్యబద్రీనాథ్ శ్ర...
• Niti valley (last Indian Village)uttarakha...
• భవిష్య బద్రినాథ్ గుడి ఈసీజన్ లో మంచుతో నిం...