Перейти к содержимому

PCOD/PCOS ఉంటే ఏ ఫుడ్ తినాలి? ఏవి Avoid చేయాలి? | Lifestyle & Diet Tips by Dr Lahari S I Pallavi

3tv Network и 3tv Lifestyle

0:00 / 0:00

PCOD/PCOS ఉంటే ఏ ఫుడ్ తినాలి? ఏవి Avoid చేయాలి? | Lifestyle & Diet Tips by Dr Lahari S I Pallavi

10 037 просмотров · 3 месяца назад
3tv Network и 3tv Lifestyle
10 037 просмотров · 3 месяца назад
ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో PCOD/PCOS ఒకటి. హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ వీడియోలో: 👉 PCOD/PCOS ఎందుకు వస్తుంది? 👉 ముఖ్య లక్షణాలు ఏమిటి? 👉 ఏ ఫుడ్స్ తింటే మంచిది? 👉 ఏ ఆహారాలను తప్పక Avoid చేయాలి? 👉 బరువు తగ్గడం & హార్మోన్ బ్యాలెన్స్ కోసం లైఫ్‌స్టైల్ మార్పులు 👉 వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పాత్ర మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పూర్తి అవగాహన వీడియో 💖 ఇలాంటి హెల్త్ & వెల్‌నెస్ వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి 🔔 #PCOD #PCOS #WomenHealth #HormonalImbalance #HealthyLifestyle #DietTips #WeightLoss #PCODDiet #HealthTips #Fitness #Wellness #TeluguHealth #WomenCare #Trending #drlahari #drlaharisurapaneni