శంభో లింగ సుందరంగా భజన పాట| గానం: మాదంశెట్టి యాదయ్య సాగర్| మృదంగం: మదంశెత్తి రాంతేజ సాగర్
Sri UmaMaheshwara Bhajana ACPT
0:00 / 0:00
శంభో లింగ సుందరంగా భజన పాట| గానం: మాదంశెట్టి యాదయ్య సాగర్| మృదంగం: మదంశెత్తి రాంతేజ సాగర్
6 149 просмотров · 6 месяцев назад
Sri UmaMaheshwara Bhajana ACPT
10,2 тыс. подписчиков
6 149 просмотров · 6 месяцев назад
శంభో లింగ సుందరంగా గంగా దర రారా జయ జయ
గంగా ధర రారా జయ జయ గౌరి వల్లభ రారా జయ జయ
1) మూషికవాహన మునిజన వందిత గణనాథ రారా జయ జయ
గణనాథ రారా జయ జయ గౌరి తనయ రారా జయ జయ
2) రామ రామ రామ సీత రామ రఘు రామ జయ జయ
రామ రఘు రామ జయ జయ రామ బలరామ జయ జయ