Перейти к содержимому

వరి గడ్డిని కొంటాం.. అమ్ముతాం | Paddy Grass Business | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

వరి గడ్డిని కొంటాం.. అమ్ముతాం | Paddy Grass Business | రైతు బడి

222 070 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
222 070 просмотров · 3 года назад
రైతుల నుంచి వరి గడ్డిని కొనడంతో పాటు.. పాడి రైతుల కోసం ఆ గడ్డిని అమ్మే పని చేస్తున్న గొంగిడాల కొండల్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. రైతుల నుంచి ఒక గడ్డి కట్టను ఎంత ధరకు కొంటున్నారు.. కావాలనుకునే వారికి ఏ ధరకు ఇస్తున్నారు.. రవాణా ఖర్చులు ఎలా ఉంటాయి.. వంటి సమగ్ర సమాచారం వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : వరి గడ్డిని కొంటాం.. అమ్ముతాం | Paddy Grass Business | రైతు బడి #RythuBadi #రైతుబడి #వరిగడ్డి