Nalgonda Young Farmers Success Story | Millets Cultivation | hmtv Agri
hmtv Agri
0:00 / 0:00
Nalgonda Young Farmers Success Story | Millets Cultivation | hmtv Agri
43 071 просмотр · 8 л. назад
hmtv Agri
655 тыс. подписчиков
43 071 просмотр · 8 л. назад
అప్పులు అవసరం లేని.. ఆత్మహత్యల్లేని వ్యవసాయం
వర్షాలు తగ్గినా, సాగునీరు పెట్టకపోయినా పంట చేతికొస్తోంది
కరువును తట్టుకొనే వ్యవసాయం ఇదేనని...
నిరూపిస్తున్న నల్గొండ జిల్లా యువ రైతులు
30 ఎకరాల బీడు భూమిలో చిరుధాన్యాల సాగు
ఎరువుల వాడకం లేదు..పురుగుమందుల ఊసే లేదు
చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలంటున్న యువరైతులు
మరిన్ని వివరాలకు నర్సింహా ఫోన్ నెం : 9949259239
#milletscultivation #naturalfarming #hmtvagri #agriculture