Перейти к содержимому

ఏమని వర్ణింతును //, తెలుగు భజన పాటలు //, devotional songs //, అమ్మవారి భజన పాటలు

vvreddy bhajana songs

0:00 / 0:00

ఏమని వర్ణింతును //, తెలుగు భజన పాటలు //, devotional songs //, అమ్మవారి భజన పాటలు

57 049 просмотров · 2 недели назад
vvreddy bhajana songs
22,3 тыс. подписчиков
57 049 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== ఏమని వర్ణింతును అనురాగ వల్లిని గాయత్రి మాతను బంగారు తల్లిని లోకాల వెలుగును ఏమని వర్ణింతును చందమామ లాగా చల్లగా ఉంటుంది పాలవెల్లి ఓ లే ప్రేమతో ఉంటుంది ఏడేడు లోకాలు ఏలుతూ ఉంటుంది చిరునవ్వు వెన్నెలలు చిలుకుతూ ఉంటుంది అలుకలు లేవమ్మా అందాల తల్లికీ బిగువులు లేవమ్మా బంగారు తల్లికీ శరణన్న వారికి అభయాలు ఇచ్చేటి హృదయాన పన్నీరు చిలికేటి తల్లిని పర మాత్మలో తాను లీనమై ఉంటుంది పరంజ్యోతిలో తాను ఏకమై ఉంటుంది ఆ దేవి ఎదురైతె నేనేమి కోరను ఆ తల్లి దీవెనలు నాకుంటె చాలును    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...