Nalgonda District Family Incident : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హ*త్య..- TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Nalgonda District Family Incident : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హ*త్య..- TV9
7 866 просмотров · 3 месяца назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
7 866 просмотров · 3 месяца назад
Nalgonda District Family Incident : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హ*త్య..- TV9
నల్లగొండ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నలుగురిది హత్యగా తేల్చారు పోలీసులు. సాగర్ రోడ్డులో తెలంగాణ కాలనీలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాలుగు రోజుల కిందటే చనిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా నలుగురి మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు. అయితే దర్యాప్తలో నలుగురిదీ హత్యగా నిర్ధారించారు పోలీసులు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#nalgonda
#family #tv9d #