Перейти к содержимому

//షెడింగ్ కాదు స్ట్రోక్స్! అసలు మీడియం ఎందుకు యూస్ చేయాలి? | Fabric Painting Tips in Telugu🖌️🎨✨👗🛍️✅✨

@multicolormultitalent_Vijayawada

0:00 / 0:00

//షెడింగ్ కాదు స్ట్రోక్స్! అసలు మీడియం ఎందుకు యూస్ చేయాలి? | Fabric Painting Tips in Telugu🖌️🎨✨👗🛍️✅✨

1 274 просмотра · 7 дней назад
@multicolormultitalent_Vijayawada
978 подписчиков
1 274 просмотра · 7 дней назад
//ఫాబ్రిక్ పెయింటింగ్ లో షెడింగ్ కి బదులు స్ట్రోక్స్ ఎలా వేయాలి? | Medium Usage Guide🖌️🎨🧵🪡🛍️✅💯✨ //ఫాబ్రిక్ పెయింటింగ్ సీక్రెట్స్: షెడింగ్ vs స్ట్రోక్స్ & మీడియం ప్రాముఖ్యత🎨🖌️🛍️🕉️🤗 హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ఫాబ్రిక్ పెయింటింగ్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చాలా మందికి ఫాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు షెడింగ్ చేయాలా లేక స్ట్రోక్స్ వాడాలా అనే డౌట్ ఉంటుంది. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో "మీడియం" (Medium) ఎందుకు ఉపయోగించాలి, ఏ మీడియం ఎక్కడ వాడాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బిగినర్స్ మరియు ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి! మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు క్రియేటివ్ ఐడియాస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్‌‌స్క్రైబ్ చేసుకోండి! #FabricPainting #FabricPaintingInTelugu #PaintingStrokes #FabricMedium #HandMadePainting #TextilePainting #PaintingTutorial #MultiColorMultitalent #TeluguCrafts #PaintingTips #multicolormultitalent #fabricpainting #artandcraft #handmadewithlove #teluguvlogs #creativeart #customisation #handpaintedsaree #handmadecrafts #diy