Перейти к содержимому

మా మొక్కలకు ఎరువు ఇచ్చాను 🌱 | ఆవు పేడ, గొర్రెల ఎరువు లేకపోతే పశువుల ఎరువు వాడవచ్చా? | పచ్చి పేడ use

Sravani Vloggs

0:00 / 0:00

మా మొక్కలకు ఎరువు ఇచ్చాను 🌱 | ఆవు పేడ, గొర్రెల ఎరువు లేకపోతే పశువుల ఎరువు వాడవచ్చా? | పచ్చి పేడ use

119 просмотров · 11 дн. назад
Sravani Vloggs
177 подписчиков
119 просмотров · 11 дн. назад
మన ఇంటి మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే పశువుల ఎరువును సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. 🌱 ఈ వీడియోలో మొక్కలకు ఎంత మోతాదులో ఎరువు వేయాలి, ఎలాంటి ఎరువులు అందుబాటులో ఉంటాయి, ఆవు పేడ లేకపోతే గొర్రెల ఎరువు లేదా ఇతర పశువుల ఎరువులను ఉపయోగించవచ్చా అనే విషయాలను వివరించాను. అలాగే నిల్వ ఉంచి బాగా కుళ్లిన ఎరువును ఎందుకు ఉపయోగించాలి, పచ్చి పేడను నేరుగా మొక్కలకు వేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, పచ్చి పేడను ఎలా సురక్షితంగా ఉపయోగించాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజ పద్ధతుల్లో మొక్కలను పెంచాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం Subscribe చేయండి. 🌿 #OrganicGardening #TeluguGardening #PasuvulaEruvu #CowDungManure #SheepManure #TerraceGardening #HomeGardening #liquidfertilizerforplants #beerakayaluharvest #bendakayaluharvest #radhamanoharam #radhamanoharamplantupdate