Перейти к содержимому

#9/11/26#జేడీనే జగదాత్రి అని తెలుసుకున్నమీనన్ నిషి ప్రెగ్నెన్సీతోదివ్యాంకకుషాక్ #జగదాత్రి సీరియల్#

srilakshmi

0:00 / 0:00

#9/11/26#జేడీనే జగదాత్రి అని తెలుసుకున్నమీనన్ నిషి ప్రెగ్నెన్సీతోదివ్యాంకకుషాక్ #జగదాత్రి సీరియల్#

6 076 просмотров · 16 ч назад
srilakshmi
2,25 тыс. подписчиков
6 076 просмотров · 16 ч назад
##Jagadhatri #JagadhatriSerial #TeluguSerialUpdates #JDJagadhatri #ZeeTelugu description:-ఈరోజు జగదాత్రి సీరియల్ ఎపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు చోటుచేసుకున్నాయి. బాబును చూసి కమలాకర్ మనసు మారుతుందేమో అనుకుంటే, తన మాటలతో అందరినీ బాధపెడతాడు. మరోవైపు కౌశికికి వేడి పాలు కాళ్లపై పడటంతో దాత్రి అక్కడికి వస్తుంది. ఇక నిషికి తాను ప్రెగ్నెంట్ అనే నిజం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దివ్యాంక ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు వంశీని కాపాడటానికి మీనన్ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. కానీ జేడీ వంశీని కాల్చడంతో కథ ఒక్కసారిగా ఉత్కంఠగా మారుతుంది. చివరికి జేడీ మాస్క్ తొలగించడంతో జగదాత్రి అసలు నిజం మీనన్‌కు తెలిసిపోతుంది. మరి మీనన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? నిషి ప్రెగ్నెన్సీతో దివ్యాంక ఎలాంటి కుట్రలు చేయబోతోంది? తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ అప్‌డేట్ చూడండి. వీడియో నచ్చితే Like, Share, Subscribe చేయండి. మీ అభిప్రాయాన్ని Comment చేయండి. Jagadhatri Serial, Jagadatri Today Episode, Jagadhatri Telugu Serial, Jagadhatri Serial Today Update, Jagadhatri Latest Episode, Jagadhatri Serial Updates, JD Jagadhatri, JD Real Identity, Menon, Vamsi, Nishi Pregnant, Divyanka, Koushiki, Telugu Serial Updates, Today Telugu Serial, Zee Telugu Serial, Jagadhatri Upcoming Twist Disclaimer: This video is made for entertainment and informational purposes only. The narration and presentation are my own. All serial characters and original content belong to their respective owners. No copyright infringement is intended.